అస్లాం ఖోఖర్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

మహ్మద్ అస్లాం ఖోఖర్ (1920, జనవరి 5 – 2011 జనవరి 22) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1954లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[1]

అస్లాం ఖోఖర్
అస్లాం ఖోఖర్ (1954)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1920-01-05)1920 జనవరి 5
లాహోర్, బ్రిటీష్ పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2011 జనవరి 22(2011-01-22) (వయసు 91)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
పాత్రఆల్ రౌండర్
బంధువులుఅన్వర్ హుస్సేన్ (బంధువు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు1954 జూలై 1 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 46
చేసిన పరుగులు 34 1,863
బ్యాటింగు సగటు 17.00 27.80
100లు/50లు 0/0 2/13
అత్యధిక స్కోరు 18 117
వేసిన బంతులు 1,040
వికెట్లు 20
బౌలింగు సగటు 28.55
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 6/26
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 18/–
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 12

జీవిత చరిత్ర మార్చు

ఖోఖర్ 1920, జనవరి 5న పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు. ఇతను అన్వర్ హుస్సేన్ ఖోఖర్ బంధువు.[2]

క్రికెట్ రంగం మార్చు

ఖోఖర్ 1938-39, 1963-64 మధ్య 45 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడాడు. పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మొట్టమొదటి సెంచరీని సాధించాడు.[3] 1947 డిసెంబరులో సింధ్‌పై పంజాబ్ తరపున బ్యాటింగ్ చేశాడు.[4] ఇంగ్లాండ్‌లో జరిగిన రెండో టెస్టులో 16, 18 స్కోరుతో తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు.[5] 1970లలో 3 టెస్టులకు అంపైర్‌గా కూడా పనిచేశాడు.

మరణం మార్చు

2011 జనవరి 22 న దీర్ఘకాల అనారోగ్యంతో లాహోర్ ఆసుపత్రిలో మరణించాడు. మరణానికి ముందు, పాకిస్థాన్‌లో జీవించి ఉన్న అతి పెద్ద టెస్ట్ క్రికెటర్ గా ఉండేవాడు.[6]

మూలాలు మార్చు

  1. "Aslam Khokhar Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  2. "Cricketing Dynasties: The Twenty Two Families of Pakistan Test Cricket – Part 4 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
  3. "Pakistan's oldest Test cricketer dies". ESPNcricinfo. 22 January 2011. Retrieved 22 January 2011.
  4. "The Home of CricketArchive". cricketarchive.com.
  5. "The Home of CricketArchive". cricketarchive.com.
  6. "Mohammad Aslam Khokar Dies". CricketWorld4u.com. Archived from the original on 2012-05-14. Retrieved 2013-03-05.

బాహ్య లింకులు మార్చు