అస్లాం షేక్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మలాడ్ వెస్ట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 28 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో టెక్స్టైల్ & మత్యు, నౌకాయాన శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

మూలాలు

మార్చు
  1. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)