అహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్
(అహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్ నుండి దారిమార్పు చెందింది)
అహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్ ఒక ముస్లిం రచయిత.
అహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్ | |
---|---|
అహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్ | |
జననం | అహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్ |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతీయుడు |
వృత్తి | కవి, రచయిత |
గుర్తించదగిన సేవలు | 1935 నవంబరు నాటి భారతి సంచికలో 'ఓరుగల్లు చరిత్ర' వ్యాసం ప్రచురితం |
రచనా వ్యాసంగము
మార్చుఅహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్ 1935 నవంబరు నాటి 'భారతి' సంచికలో 'ఓరుగల్లు చరిత్ర' వ్యాసం ప్రచురితం. , బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత హిందూ-ముస్లిం జన సముదాయాల మధ్యసంబంధాలను మరింతగా పటిష్టం చేయాలన్నలక్ష్యంగా ప్రత్యేకంగా బుర్రకథలు, నాటకాలురాసి ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో స్వయంగా ప్రదర్శించారు. ఇతని లక్ష్య: సమసమాజస్థాపన.
మూలాలు
మార్చుసయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్ .. చిరునామా వినుకొండ - 522647. పుట 41