అహో విక్ర‌మార్క 2024లో విడుదలైన సినిమా. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా నిర్మించిన ఈ సినిమాకు పేట త్రికోటి దర్శకత్వం వహించాడు. దేవ్ గిల్, తేజస్విని పండిట్, చిత్ర శుక్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను జూన్ 20న,[1] ట్రైలర్‌ను ఆగష్టు 21న విడుదల చేయగా,[2] సినిమా ఆగస్ట్‌ 30న విడుదలైంది.[3]

అహో విక్రమార్క
దర్శకత్వంపేట త్రికోటి
కథపెన్నేత్స ప్రసాద్ వర్మ
స్క్రీన్‌ప్లేపేట త్రికోటి
నిర్మాత
  • ఆర్తి దేవిందర్ గిల్
  • మీహిర్ కుల్జర్ని
  • అశ్విని కుమార్ మిస్రా
తారాగణం
ఛాయాగ్రహణంముజీర్ మాలిక్
కూర్పుఅవుల వెంకటేష్
సంగీతం
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
  • పాటలు:
  • రవి బస్రూర్, ఆర్కో ప్రవో ముఖర్జీ
నిర్మాణ
సంస్థ
  • సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్
విడుదల తేదీ
30 ఆగస్టు 2024 (2024-08-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్
  • నిర్మాత: ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా
  • కథ: పెన్నేత్స ప్రసాద్ వర్మ
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పేట త్రికోటి
  • సంగీతం:రవి బస్రూర్
    ఆర్కో ప్రవో ముఖర్జీ
  • సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా గురు ప్రసాద్ ఎన్
  • ఎడిటర్ : తమ్మిరాజు
  • ప్రొడక్షన్ డిజైనర్: కార్తీక్ విధతే
  • స్టంట్స్: రియల్ సతీష్

మూలాలు

మార్చు
  1. V6 Velugu (21 June 2024). "అహో విక్రమార్క చిత్రం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Mana Telangana (22 August 2024). "అహో! విక్రమార్క ట్రైలర్ విడుదల". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  3. Hindustantimes Telugu (23 July 2024). "ఆర్ఆర్ఆర్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌తో మ‌గ‌ధీర విల‌న్ మూవీ - అహో విక్ర‌మార్క రిలీజ్ డేట్ ఇదే!!". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  4. "దేవ్‌గిల్‌ హీరోగా అహో విక్రమార్క". 20 June 2024. Archived from the original on 22 August 2024. Retrieved 22 August 2024.

బయటి లింకులు

మార్చు