అ ఆ ఇ ఈ

తెలుగు పుస్తకము

అ ఆ ఇ ఈ అనేది మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన ఒక తెలుగు నవల. మనిషి సాధారణంగా డబ్బుకి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే డబ్బుకి కట్టుబడతాడో అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లోకి నెట్టి కాని వదలదు. అందుకే అంటారు ఉమ్మెత్త మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, చెట్టుకి కాయకపొయినా బంగారం కూడా అదే చేస్తుంది అని. మల్లాది వెంకట కృష్ణమూర్తిపుస్తకంలో మనషి జీవితంలో ముఖ్యమైనది ఏంటి, మనిషి జీవితంలో ధర్మంగా యెలా బ్రతకాలి అని కవి మనకు కథల రూపంలో మనకు చెప్పారు. అహం నుంచి ఆత్మ దాకా ఇహం నుంచి ఈశ్వరుని దాకా ఇది అ ఆ ఇ ఈ పుస్తకం యొక్క పూర్తి పేరు.

అ ఆ ఇ ఈ
A A i I book cover page.jpg
కృతికర్త: మల్లాది వెంకట కృష్ణమూర్తి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: లిపి పబ్లికేషన్స్
విడుదల: 2010

చరిత్రసవరించు

మల్లాది వెంకట కృష్ణమూర్తి వ్రాసిన అ ఆ ఇ ఈ నవల యొక్క మొదటి ముద్రణ 2010 సెప్టెంబరులో వెలువడింది, ఈ పుస్తకాన్ని లిపి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసారు.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అ_ఆ_ఇ_ఈ&oldid=3718290" నుండి వెలికితీశారు