ఆంచల్ ముంజాల్

భారత నటి

ఆంచల్ ముంజాల్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 2007లో టెలివిజన్ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగు పెట్టి హిందీ, తమిళ బాషా సినిమాల్లో నటించింది.[1]

ఆంచల్ ముంజల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

సినిమాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2010 వి అర్ ఫామిలీ ఆలియా [2] తొలిచిత్రం
2011 ఆరక్షన్ మునియ ఎస్. యాదవ్ [2]
2016 ఘయల్ వన్స్ ఎగైన్ [2] అనుష్క
2017 ముంబై స్పెషల్ 6 శ్రీమతి. అనుష్క
2018 సెయి [2] నీనా తమిళ సినిమా

టెలివిజన్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర
2007 ధూమ్ మచావో ధూమ్ సమీర [3]
2010 ఘోస్ట్ బనా దోస్త్ [3] చున్నీ
2011–13 పర్వర్రిష్ - కుచ్ ఖట్టీ కుచ్ మీతీ [4] రవి జీత్ అహుజా [3]
2012 గుమ్రా [3] అంజలి డోబ్రియాల్
2013 స్వాగతం - బాజీ మెహమాన్-నవాజీ కి [3] ఆమెనే
బడే అచ్చే లగ్తే హైన్ [3] పిహు రామ్ కపూర్
2014 ఏక్ బూంద్ ఇష్క్ [3] రాధా వర్మ
2017 దిల్ బఫరింగ్ అబ్బి

అవార్డులు & నామినేషన్లు మార్చు

  • 2012 ఇండియన్ టెలీ అవార్డ్స్ ఫర్ ఇండియన్ టెలీ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - ఫిమేల్ ఫర్ రావి అహుజా ఇన్ పర్వర్రీష్ - కుచ్ ఖట్టీ కుచ్ మీథీ (గెలుపొందింది) [5]
  • గుమ్రా: ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (నామ్)లో అంజలి డోబ్రియల్ పాత్రలో అత్యంత ప్రామిసింగ్ చైల్డ్ స్టార్ కోసం 2012 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు [6]

మూలాలు మార్చు

  1. "Aanchal Munjal, the new girl in town". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 24 నవంబర్ 2021. Retrieved 24 November 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. 2.0 2.1 2.2 2.3 Chakraborty, Debasish. "Aanchal Munjal photos: These clicks of the Ghayal Once Again actress speak volume of the fashionista in her | Entertainment News". Times Now (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2020. Retrieved 21 January 2020.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Chakraborty, Debasish. "Aanchal Munjal photos: These clicks of the Ghayal Once Again actress speak volume of the fashionista in her | Entertainment News". Times Now (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2020. Retrieved 21 January 2020.
  4. "Maniesh Paul, Aanchal Munjal and other TV celebs wish Akshay Kumar on his birthday; call him 'OG Khiladi' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 20 November 2021.
  5. "Archived copy". Archived from the original on 2 July 2012. Retrieved 9 May 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "The Indian Television Academy Awards 2012, Top-4 Jury". Archived from the original on 13 February 2013. Retrieved 9 May 2015.