ఆంజనేయులు
- సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ప్రముఖ తెలుగు సినిమా నటులు.
- కుందుర్తి ఆంజనేయులు, ప్రముఖ తెలుగు రచయిత.
- కొడాలి ఆంజనేయులు, స్వాతంత్ర్య సమరయోధులు, పాత్రికేయులు.
- డి.ఆంజనేయులు, ప్రముఖ ఆంగ్ల రచయిత, జర్నలిస్టు.
- సీరిపి ఆంజనేయులు, ప్రముఖ సాహిత్యవేత్త.
ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |