ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను జి.వొ.నెం. 3643 ద్వారా ప్రకటించింది. మొత్తం 42 రోజుల సెలవులలో 19 దినాలు సాధారణ శెలవులు కాగా 23 దినాలు ఐచ్ఛిక శెలవులు.[1]
సాధారణ శెలవులు
మార్చు
ఐచ్ఛిక శెలవులు
మార్చు
క్ర.సం |
సందర్భం/పండుగ |
తేదీ |
వారం
|
1 |
న్యూ ఇయర్స్ డే |
01.01.2016 |
శుక్రవారం
|
2 |
యాజ్ దాహుమ్ షరీఫ్ |
22.01.2016 |
శుక్రవారం
|
3 |
శ్రీ పంచమి |
13.02.2016 |
శనివారం
|
4 |
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువన్పురి జయంతి |
23.02.2016 |
మంగళవారం
|
5 |
మహావీర్ జయంతి |
19.04.2016 |
మంగళవారం
|
6 |
హజ్రత్ అలీ జయంతి |
21.04.2016 |
గురువారం
|
7 |
షబ్ - ఎ- మిరాజ్ |
05.05.2016 |
గురువారం
|
8 |
బసవ జయంతి |
09.05.2016 |
సోమవారం
|
9 |
బుద్ధ పౌర్ణమి |
21.05.2016 |
శనివారం
|
10 |
షబ్ -ఎ- బారాత్ |
23.05.2016 |
సోమవారం
|
11 |
జుమాతుల్ విదా |
01.07.2016 |
శుక్రవారం
|
12 |
రథయాత్ర |
06.07.2016 |
బుధవారం
|
13 |
వరలక్ష్మీవ్రతం |
12.08.2016 |
శుక్రవారం
|
14 |
పార్శీ నూతన సంవత్సరాది |
17.08.2016 |
బుధవారం
|
15 |
శ్రావణ పూర్ణిమ/రాఖీ పూర్ణిమ |
18.08.2016 |
గురువారం
|
16 |
ఈద్ - ఇ -గదీర్ |
20.09.2016 |
మంగళవారం
|
17 |
మహాలయ అమావాస్య |
30.09.2016 |
సోమవారం
|
18 |
మహర్ణవమి |
10.10.2016 |
సోమవారం
|
19 |
నరకచతుర్థి |
29.10.2016 |
శనివారం
|
20 |
కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి |
14.11.2016 |
శనివారం
|
21 |
అర్బయీన్ |
21.11.2016 |
సోమవారం
|
22 |
క్రిస్మస్ ఈవ్ |
24.12.2016 |
శనివారం
|
23 |
బాక్సింగ్ డే |
26.12.2016 |
శనివారం
|
1 |
షహదత్ హజ్రత్ అలీ |
26.06.2016 |
ఆదివారం
|
2 |
షబ్-ఎ-ఖద్ర్ |
03.07.2016 |
ఆదివారం
|