ఆకలి 1952 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

ఆకలి
(1952 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.మోహన్
తారాగణం ప్రేమ నజీర్, మిస్. తంగం, అగస్ధమ్మ, ఎం. ఎస్. ద్రౌపది, ఆడూర్ పంకజం, యన్.పి. పిళ్ళే
సంగీతం సి.యస్.దివాకర్
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ కె & కె ప్రొడక్షన్స్
భాష తెలుగు

భాగ్యభోగాలతో తులతూగే " లక్ష్మీమందిరం " ఒక లోభి మోసంవల్ల పతనమై, దరిద్రం దాపరించి కరువుకాటకాలకు బలైపోతుంది.

పాటలు

మార్చు
  • ఇదిగో స్వర్గద్వారం తెరిచా రెవరో రారండో! - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం : ఎ.ఎం.రాజా, పి.లీల, రేవమ్మ
  • ఎందుకో యీలాటి జీవితం - నాకు ఎందుకో నిర్భాగ్య జీవితం -ఎ.ఎం.రాజా, జిక్కి - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • ఏడవకు చిన్నారికూన నువ్వు యేడిసే నే నిల్వగలనా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
  • అమ్మా నాకింక దిక్కేవ్వరమ్మ.. ఏకాకి బ్రతుకాయేనమ్మ- పి. లీల
  • ఒకనాడిది సుందర మందిరము, సకల సంపదలకు - మాధవపెద్ది
  • ఓ గాలి ఆగి వినుమా నా జాలి గాధ చెవిలోన - జిక్కి,ఎ.ఎం. రాజా
  • కొండా కొండా లోన కోనలోన పచ్చని - ఎ.ఎం.రాజా,జిక్కి,పిఠాపురం
  • ఈ వనజీవం ఆనందం ఏడ దాగెనో యిన్నాళ్లు
  • ఎట్టి ఆపదలేని రాని, పవిత్ర రక్త సంబంధం
  • కనులు కనులు కలిసె చిరు, మనసులు వెన్నెలలు
  • దారుణం దారుణం ఆకలి మంటలు లోకమెల్ల దహించే
  • మోహినీ ఓ మోహినీ నా ప్రేమ వాహినీ ఈ హాయీ
  • హాయ్ హాయ్ గెలుపు నాదోయీ హాయ్ హాయ్ వలపు నీదోయీ

మూలాలు

మార్చు