ఆకాశవాణి (సినిమా)
ఆకాశవాణి 2021లో నిర్మించిన తెలుగు సినిమా. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించాడు.[1] సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 సెప్టెంబర్ 2021న విడుదలైంది.
ఆకాశవాణి | |
---|---|
దర్శకత్వం | అశ్విన్ గంగరాజు |
రచన | సాయిమాధవ్ బుర్రా (డైలాగ్స్) |
కథ | అశ్విన్ గంగరాజు |
నిర్మాత | పద్మనాభ రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సురేష్ రఘుతు |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | కాలభైరవ |
నిర్మాణ సంస్థ | ఏయూ అండ్ ఐ స్టూడియోస్ |
విడుదల తేదీ | 24 సెప్టెంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమా టీజర్‌ను 5 మార్చ్ 2021న దర్శకుడు రాజమౌళి విడుదల చేశాడు.[2]ఈ సినిమాలోని ‘మన కోన’ లిరికల్ పాటను 19 ఏప్రిల్ 2021న నాని విడుదల చేశాడు.[3]ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు, కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు తాత్కాలికంగా మూతబడటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.[4]
నటీనటులు
మార్చు- సముద్రఖని
- వినయ్ వర్మ
- తేజ కాకుమాను
- ప్రశాంత్
- అజయ్ మంకెనపల్లి
- మైమ్ మధు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఏయూ అండ్ ఐ స్టూడియోస్
- దర్శకత్వం: అశ్విన్ గంగరాజు [5]
- సంగీతం: కాలభైరవ
- మాటలు: సాయిమాధవ్ బుర్రా
- ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
- ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
మూలాలు
మార్చు- ↑ The Times of India (21 November 2018). "SS Karthikeya confirms his maiden production 'Aakashavani'; technical crew announced - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ Eenadu (19 April 2021). "ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..! - mana kona song from aakashavaani". www.eenadu.net. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ HMTV, Samba Siva (4 June 2021). "Aakashavani: 'ఆకాశవాణి' రిలీజ్ వాయిదా..!". www.hmtvlive.com. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ The Hindu (27 April 2019). "Ashwin Gangaraju: The time is now ripe for Aakashavaani". The Hindu (in Indian English). Archived from the original on 18 అక్టోబరు 2019. Retrieved 17 June 2021.