ప్రధాన మెనూను తెరువు

అక్కినేని శ్రీకర్ ప్రసాద్

సినీ ఎడిటర్
(శ్రీకర్ ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)

శ్రీకర్ ప్రసాద్గా ప్రసిద్ధులైన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad) భారతదేశం గర్వించదగ్గ సినిమా ఎడిటర్.

శ్రీకర్ ప్రసాద్
Sreekar prasad.png
అక్కినేని శ్రీకర్ ప్రసాద్
జననంఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
వృత్తిసినిమా ఎడిటర్
మతంహిందూమతం
తల్లిదండ్రులు
వెబ్ సైటుOfficial website

వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి మామయ్య. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు.[1] వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి.[2]

చిత్ర సమాహారంసవరించు

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు