ఆగిరిపల్లి మండలం

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని మండలం

ఆగిరిపల్లి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°41′N 80°47′E / 16.68°N 80.79°E / 16.68; 80.79
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంఆగిరిపల్లి
విస్తీర్ణం
 • మొత్తం236 కి.మీ2 (91 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం62,098
 • జనసాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి954

మండల విశేషాలు

మార్చు

అగిరిపల్లి మండలంలోని 4,151 మందికీ గ్యాస్‌కనెక్షన్లు అందజేసి, ఏలూరు జిల్లాలో రెండవ పొగరహిత మండలంగా తీర్చిదిద్దినారు. ఈ సందర్భంగా, 2017,మే-29న గ్రామంలోని ఎం.పి.డి.ఓ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటుచేసారు.

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అడివినెక్కలం
  2. ఆగిరిపల్లి
  3. అనంతసాగరం
  4. బొద్దనపల్లి
  5. చొప్పరమెట్ల
  6. ఈదర
  7. ఏదులగూడెం
  8. కలటూరు
  9. కనసనపల్లి
  10. కృష్ణవరం
  11. మల్లిబోయినపల్లి
  12. నరసింగపాలెం
  13. నూగొండపల్లి
  14. పిన్నమరెడ్డిపల్లి
  15. పోతవరప్పాడు
  16. సగ్గురు
  17. సురవరం
  18. తాడేపల్లి
  19. తోటపల్లి
  20. వడ్లమాను
  21. వట్టిగుడిపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు

జనాభా

మార్చు
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు.
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అడవినెక్కలం 1,241 5,057 2,569 2,488
2. ఆగిరిపల్లి 2,947 12,235 6,224 6,011
3. అనంతసాగరం 116 399 211 188
4. బొద్దనపల్లి 1,204 4,711 2,381 2,330
5. చొప్పరమెట్ల 357 1,495 780 715
6. ఈదర 2,347 9,140 4,656 4,484
7. ఈదులగూడెం 705 2,783 1,412 1,371
8. కలటూరు 355 1,434 767 667
9. కనసనపల్లి 511 2,022 1,030 992
10. కృష్ణవరం 445 1,679 852 827
11. మల్లిబోయినపల్లి 86 369 183 186
12. నరసింగపాలెం 419 1,629 850 779
13. నుగొండపల్లి 332 1,277 652 625
14. పిన్నమరెడ్డిపల్లి 221 1,078 570 508
15. పోతవరప్పాడు 212 770 399 371
16. సగ్గురు 376 1,308 657 651
17. సురవరం 655 2,774 1,429 1,345
18. తాడేపల్లి 100 416 228 188
19. తోటపల్లి 412 1,612 839 773
20. వడ్లమాను 423 1,750 904 846
21. వట్టిగుడిపాడు 918 3,962 2,036 1,926

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

మార్చు