ఆగ్నేయం

(ఆగ్నేయము నుండి దారిమార్పు చెందింది)
ఎనిమిది దిక్కుల సూచిక.

ఆగ్నేయం (Southeast) తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్న దిక్కు. తూర్పు, దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల (దిక్కు) అనేగాక, వివాహంలో నూతన దంపతులు అరుంధతీ నక్షత్ర దర్శనం చేసిన తరువాత వారు యజుశ్శాఖాధ్యాయులైతే వారి చేత చేయించే ఒక యజ్ఞమనీ, దశాహ శ్రాద్ధం అని అర్థాలు ఉన్నాయి. ............ (మూలం... పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010)

ఆగ్నేయము - అగ్నిదేవతాకము, నేయి, నెత్తురు, బంగారము, కృత్తికానక్షత్రము, ఆగ్నేయాస్త్రము, భస్మస్థానము, ఒకానొక వ్రతము.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆగ్నేయం&oldid=2426312" నుండి వెలికితీశారు