ఆడపిల్ల 1991, జూలై 26న విడుదలైన తెలుగు సినిమా.శరత్ బాబు, వాణి విశ్వనాథ్, హరీశ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కె. వాసు దర్శకుడు కాగా, సంగీతం జె. వి.రాఘవులు అందించారు .

ఆడపిల్ల
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
నిర్మాణం చెరుకూరి సత్యనారాయణ
తారాగణం శరత్ బాబు,
వాణి విశ్వనాథ్,
హరీష్,
జ్యోతి,
సంధ్యారాణి,
కోట శ్రీనివాసరావు
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ కృష్ణా ఎంటర్‌ప్రైజెస్ సినీ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శరత్ బాబు
  • వాణి విశ్వనాథ్
  • హరీష్
  • జ్యోతి
  • సంధ్యారాణి
  • కోట శ్రీనివాసరావు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కె.వాసు
  • నిర్మాణం: చెరుకూరి సత్యనారాయణ
  • సంగీతం: జె.వి.రాఘవులు

పాటలు

మార్చు
  1. ఎప్పుడు ఎక్కడ చెప్పక తప్పదు ఎన్నాళ్ళయినా - మనో, ఎస్.పి. శైలజ, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  2. ఎవ్వరి శాపం ఎప్పటి పాపం మహిళల రక్తం మరిగిన - వాణి జయరాం, రచన:సిరివెన్నెల
  3. ఎవ్వరి శాపం ఎప్పటి పాపం..కన్నేపిల్లకి పూలపల్లకి - వాణి జయరాం, రచన: సిరివెన్నెల
  4. చూశా మగాడి చురుకు చూశా వయస్సు తళుక్కు - ఎస్.పి. శైలజ,మనో, రచన:సిరివెన్నెల
  5. సురలలనా( దండకం ) - ఎస్.పి. శైలజ,వాణి జయరాం

మూలాలు

మార్చు

బయటిలింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆడపిల్ల&oldid=4280111" నుండి వెలికితీశారు