హరీష్

సినీ నటుడు

హరీష్ (జననం: ఆగస్టు 1, 1975) ఒక ప్రముఖ సినీ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో దాదాపు 280 సినిమాలలో నటించాడు.

హరీష్
2011లో హరీష్
జననం
హరీష్

(1975-08-14) 1975 ఆగస్టు 14 (వయసు 49)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1979–1983, 1991–ప్రస్తుతం

జీవిత విశేషాలు

మార్చు

హరీష్ ఆగస్టు 14, 1975 న హైదరాబాదులో జన్మించాడు.[1]

కెరీర్

మార్చు

హరీష్ బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. తరువాత హీరో గా మారి దక్షిణాది భాషలన్నింటిలోనే కాక హిందీ లో కూడా నటించాడు. 1990 లో ఇ.వి.వి. దర్శకత్వంలో ప్రేమ ఖైదీ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా హిందీలో కూడా ఇదే పేరుతో పునర్నిర్మితమైంది. ఇందులో కరిష్మా కపూర్ కథానాయికగా నటించింది. [2]

పురస్కారాలు

మార్చు

1983 లో ఆంధ్రకేసరి సినిమాకు గాను ఉత్తమ బాలనటుడిగా అప్పటి ముఖ్యమంత్రి రామారావు చేతులమీదుగా రాష్ట్ర పురస్కారం అందుకున్నాడు. 1996 లో జంధ్యాల దర్శకత్వం వహించిన ఓహో నా పెళ్ళంట సినిమాకు గాను ప్రత్యేక జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.

నటించిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "హరీష్ బయోగ్రఫీ". movies.dosthana.com. Retrieved 6 September 2016.[permanent dead link]
  2. "Spotted: Prem Qaidi actor Harish in Delhi". rediff.com. Retrieved 6 September 2016.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హరీష్&oldid=2827052" నుండి వెలికితీశారు