ఆదిత్య (2006 సినిమా)

ఆదిత్య శశిధర్ దర్శకత్వంలో 2006లో విడుదలైన తెలుగు సినిమా.[1]

ఆదిత్య
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం శశిధర్
తారాగణం జగదీష్,
శిల్ప,
జయరాజ్,
జూనియర్ రేలంగి,
జెన్నీ
నిర్మాణ సంస్థ వర్ష మీడియా విజన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • ఛాయాగ్రహణం: రఫీ
  • కథ, మాటలు: వాహెద్
  • పాటలు, సంగీతం: వి.వి.చారి
  • కూర్పు: మణి
  • నృత్యాలు: రాజు
  • నేపథ్య గాయకులు: గురుస్వామి, శిరీష్
  • కళ: భాస్కర్ రాజు
  • నిర్మాతలు: అరుణ్, సువర్ష
  • స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శశిధర్

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Aditya (Sasidhar) 2006". ఇండియన్ సినిమా. Retrieved 23 February 2024.

బయటిలింకులు మార్చు