ఆఫీసర్ (2018 సినిమా)
ఆఫీసర్ 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మించి, దర్శకత్వం వహించాడు. నాగార్జున, మైరా సరీన్ నటించిన ఈ చిత్రానికి రవి శంకర్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఆఫీసర్[2] | |
---|---|
దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
స్క్రీన్ ప్లే | రామ్ గోపాల్ వర్మ |
కథ | రామ్ గోపాల్ వర్మ |
తారాగణం | అక్కినేని నాగార్జున మైరా సరీన్ |
ఛాయాగ్రహణం | భారత్ వ్యాస్ ఎన్. రాహుల్ పెనుమత్స |
కూర్పు | అన్వర్ అలీ ఆర్.కమల్ |
సంగీతం | రవి శంకర్ |
నిర్మాణ సంస్థ | ఆర్ కంపెనీ ప్రొడక్షన్[3] |
విడుదల తేదీ | 1 జూన్ 2018([1]) |
సినిమా నిడివి | 124 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹28 million[4] |
2018 జూన్ 1న ఈ చిత్రం విడుదలయ్యి, విమర్శకులని మెప్పించకపోవడంతో కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది.
తారాగణం
మార్చు- నాగార్జున అక్కినేని (శివాజీ రావు ఐపిఎస్)
- మైరా సరీన్ (మీనా నారంగ్)
- అన్వర్ ఖాన్ (నారాయణ్ పసారీ)
- శియాజీ షిండే (జెసిపి రామ్‌దాస్)
- అజయ్ (ప్రసాద్)
- అంకుర్ రతన్ (జాన్)
- బేబీ కావ్య (షాలు)
- వైజాగ్ ప్రసాద్ (నిర్మాత (అతిధి పాత్ర))
పాటలు
మార్చుఈ చిత్రానికి సాహిత్యం సిరా శ్రీ అందించగా, రవి శంకర్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "నవ్వే నువ్వు" | రవి శంకర్, రమ్య బెహేర | 04:09 |
2. | "షెహనై బాజే" | మనీష్ రాగిరె, మన్య నారంగ్, సాక్షి | 03:13 |
3. | "ఆఫీసర్ థీమ్" | ఇన్స్ట్రుమెంటల్ | 02:58 |
మొత్తం నిడివి: | 10:20 |
విడుదల
మార్చు2018 జూన్ 1న ఈ చిత్రం విడుదలయ్యి, విమర్శకులని మెప్పించకపోవడంతో కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది.[5][6][7][8]
మూలాలు
మార్చు- ↑ https://in.bookmyshow.com/pune/movies/officer/ET00071682
- ↑ "Ram Gopal Varma,King Nagarjuna's film titled Officer; has a release date" (in ఇంగ్లీష్). 2018-02-28. Retrieved 3 October 2019.
- ↑ "Officer (Overview)". IMDb.
- ↑ "Officer Final Total WW Collections". Andhra Box Office. 3 October 2019.
- ↑ "OFFICER MOVIE REVIEW". Times of India. 1 June 2018.
- ↑ "Officer movie review: This Nagarjuna film is another Ram Gopal Varma misfire". Indian Express. 1 June 2018.
- ↑ "Officer movie review: Even Nagarjuna's no-nonsense approach can't save Ram Gopal Varma's latest film". Firstpost. 1 June 2018.
- ↑ "Nagarjuna admits Officer is a flop". Deccan Chronicle. 5 June 2018. Archived from the original on 11 ఆగస్టు 2018. Retrieved 4 అక్టోబరు 2019.