కార్యాలయము

(ఆఫీసు నుండి దారిమార్పు చెందింది)

కార్యాలయము (Office) అనగా మన కార్యకలాపాల నిమిత్తం ఏర్పరచుకున్న స్థలము. వీటిలో ఒక గది నుండి పెద్ద పెద్ద భవనముల వరకు ఒకే సంస్థ కార్యాలయం క్రింద ఉపయోగించవచ్చును. ఒక కార్యాలయంలో ఒకరు లేదా ఎక్కువ మంది అధికారులు (Officers), పనివారు (Workers) ఉండవచ్చును. ఒక సంస్థకు చెందిన కార్యాలయాలు ఒక ఊరిలోని వివిధ ప్రదేశాలలో లేదా వేర్వేరు ఊరుల్లో ఉండవచ్చును. ఎక్కువగా కార్యాలయాలు గల సంస్థలకు అందులోని ఒకదాన్ని ప్రధాన కార్యాలయము (Head office) గా వ్యవహరిస్తారు.

మూలాలుసవరించు

  • Adams, Scott. What do you call a sociopath in a cubicle? (answer, a coworker) Kansas City, Missouri: Andrews McMeel Pub., 2002.
  • Duffy, Francis. Colin Cave. John Worthington, editors. Planning Office Space. London: The Architectural Press Ltd., 1976.
  • Klein, Judy Graf. The Office Book. New York: Facts on File Inc., 1982.