ఆమదాలవలస మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలం


ఆమదాలవలస మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[1] OSM గతిశీల పటము

ఆమదాలవలస
—  మండలం  —
శ్రీకాకుళం పటములో ఆమదాలవలస మండలం స్థానం
శ్రీకాకుళం పటములో ఆమదాలవలస మండలం స్థానం
ఆమదాలవలస is located in Andhra Pradesh
ఆమదాలవలస
ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ పటంలో ఆమదాలవలస స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°25′00″N 83°54′00″E / 18.4167°N 83.9000°E / 18.4167; 83.9000
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం ఆమదాలవలస
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 84,093
 - పురుషులు 41,907
 - స్త్రీలు 42,186
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.68%
 - పురుషులు 77.59%
 - స్త్రీలు 51.68%
పిన్‌కోడ్ 532 185

మండలం కోడ్: 4798.ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 51 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

మండల జనాభాసవరించు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 84,093 - పురుషులు 41,907 - స్త్రీలు 42,186

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. ఆమదాలవలస
 2. గరిమెళ్ళకొత్తవలస
 3. కొరపాం
 4. మర్రికొత్తవలస
 5. నిమ్మతోర్లవాడ
 6. వెదుళ్ళవలస
 7. తురకపేట
 8. దండెంవలస
 9. నెల్లిపర్తి
 10. చింతలపేట
 11. బొబ్బిలిపేట
 12. మందడి
 13. తాళ్ళవలస
 14. సంతకొత్తవలస
 15. చిన్నజొన్నవలస
 16. మునగవలస
 17. సైలాడ
 18. చిట్టివలస
 19. ఆనందపురం
 20. రామచంద్రాపురం
 21. పొన్నంపేట
 22. పెద్దజొన్నవలస
 23. శ్రీనివాసాచార్యులుపేట
 24. అక్కులపేట
 25. హనుమంతపురం
 26. కుద్దిరాం
 27. కట్యాచార్యులపేట
 28. కొర్లకోట
 29. కొత్తవలస
 30. తొగరాం
 31. కలివరం
 32. బెలమాం
 33. దూసి
 34. తోటాడ
 35. అక్కివరం
 36. వంజంగిపేట
 37. వంజంగి
 38. కనుగులవలస
 39. అక్కివలస
 40. ఆమదాలవలసపేట
 41. అచ్చన్నపేట
 42. భైరిశాస్త్రులుపేట
 43. జగ్గుశాస్త్రులపేట
 44. కాశింవలసపేట
 45. క్రిష్ణాపురం
 46. పార్వతీశ్వరునిపేట
 47. రావికంటిపేట
 48. తిమ్మాపురం
 49. వెంకయ్యపేట

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-12.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-12.

వెలుపలి లంకెలుసవరించు