ఆమె ఎవరు? 1966, అక్టోబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1]బి. ఎస్. నారాయణ దర్శకత్వంలో , జగ్గయ్య, జయలలిత, వాణీశ్రీ , మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం వేదా సమకూర్చారు .

ఆమె ఎవరు?
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
తారాగణం జగ్గయ్య,
జయలలిత,
కె.మాలతి
సంగీతం వేదా
నిర్మాణ సంస్థ హరిహరన్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

పాటల రచయిత దాశరథి కృష్ణమాచార్య

  1. అందాల ఈ రేయి పలుమారు రాదోయి జాగుచేయకోయి - సుశీల
  2. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా - సుశీల
  3. కన్నె మనసు దోచుకున్న మావయ్య ఈ చిన్నదాని కనికరించవేమయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
  4. నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగి రానేలా - సుశీల
  5. నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్ధాలు ఉన్నవో - పి.బి.శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి
  6. టకిరికి టికిరికి , పి.బి శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి బృందం,

వనరులు

మార్చు
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

మూలాలు

మార్చు
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె_ఎవరు%3F&oldid=4201593" నుండి వెలికితీశారు