ఆయ్ 2024లో విడుదలైన సినిమా. అల్లు అరవింద్‌ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాకు అంజి కె.మ‌ణిపుత్ర దర్శకత్వం వహించాడు. నార్నే నితిన్‌, నయన్ సారిక, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను జులై 23న విడుదల చేయగా, సినిమాను ఆగస్ట్‌ 15న విడుదలైంది.[1]

ఆయ్
దర్శకత్వంఅంజి కంచిపల్లి మ‌ణిపుత్ర
రచనఅంజి కంచిపల్లి మ‌ణిపుత్ర
నిర్మాత
  • బన్నీ వాస్
  • విద్యా కొప్పినీడి
తారాగణం
ఛాయాగ్రహణంసమీర్ కళ్యాణి
కూర్పుకోదాటి పవన్ కళ్యాణ్
సంగీతంరామ్ మిరియాల
నిర్మాణ
సంస్థ
GA2 పిక్చర్స్
విడుదల తేదీ
15 ఆగస్టు 2024 (2024-08-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: GA2 పిక్చర్స్
  • నిర్మాత: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అంజి కె.మ‌ణిపుత్ర[2]
  • సంగీతం: రామ్ మిరియాల, అజయ్ అరసాడ[3]
  • సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి
  • ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
  • ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నే
  • కో-ప్రొడ్యూసర్స్: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."సుఫియానా[4]"శ్రీమణిరామ్ మిరియాలరామ్ మిరియాల, సమీరా భరద్వాజ్, రమ్య శ్రీ3:00
2."రంగనాయకి"సురేష్ బనిశెట్టి అనురాగ్ కులకర్ణి4:11
3."అమ్మ లలో రామ్ భజన"అంజి కె.మ‌ణిపుత్రఅజయ్ అరసాడపెంచల్ దాస్3:38

మూలాలు

మార్చు
  1. Chitrajyothy (25 June 2024). "'ఆయ్' ఆగ‌స్ట్ 15న వ‌స్తున్నామండి.. రెడీగా ఉండండి మ‌రి". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  2. NTV Telugu (19 July 2024). "'ఆయ్' చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  3. Eenadu (24 August 2024). "పాట కలకాలం గుర్తుండాలంటే." Archived from the original on 24 August 2024. Retrieved 24 August 2024.
  4. NT News (18 March 2024). "'ఆయ్' అంటూ వ‌స్తున్న ఎన్టీఆర్ బామ్మర్ది.. ఇంట్రెస్టింగ్‌గా ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆయ్&oldid=4317120" నుండి వెలికితీశారు