అజయ్ అరసాడ తెలుగు సినిమారంగానికి చెందిన సంగీత దర్శకుడు. అయన మొదట లఘుచిత్రాలకు సంగీతం అందిస్తూ, 2014లో కిరాక్ అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]

అజయ్ అరసాడ
వ్యక్తిగత సమాచారం
జననం (1989-10-01) అక్టోబరు 1, 1989 (age 35)
విశాఖపట్నం
ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
సంగీత శైలిసినీ రంగ వ్యక్తి
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల కాలం2013 - ఇప్పటివరకు

జననం, విద్యాభాస్యం

మార్చు

అజయ్ అరసాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలో 1 అక్టోబరు 1989లో జన్మించాడు. అయన విశాఖపట్నంలోని బి.టెక్ పూర్తి చేశాడు.

లఘుచిత్రాలు

మార్చు
  • లక్కీ
  • పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు

పని చేసిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (17 November 2013). "అన్ని రకాల పాటలు చేయాలని..." Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
  2. Eenadu (24 August 2024). "పాట కలకాలం గుర్తుండాలంటే." Archived from the original on 24 August 2024. Retrieved 24 August 2024.

బయటి లింకులు

మార్చు