ఆరిఫ్‌బాష షేక్‌
ఆరిఫ్‌బాష షేక్‌
జననం
ఆరిఫ్‌బాష షేక్‌

(1970-12-20) 1970 డిసెంబరు 20 (వయసు 54)
జాతీయతభారతీయుడు
విద్యఎంఎ., ఎంపిఎ., ఎం.బి.ఎ., పిజిడిఎ.
వృత్తిఅధ్యాపకులు (హైదారాబాద్‌).
గుర్తించదగిన సేవలు
1. 'పాల సముద్రం' (నవల, 1992),
2. జీవితాలాపన, నవల (1999),
3. భారత ప్రభుత్వం - రాజకీయాలు (2001),
4.రాజనీతి సిద్ధాంతాలు (2004),
5. వ్యక్తి వికాసం (ఇంటర్యూ టెక్నిక్స్‌ 2010),
6. నాయకత్వ లక్షణాలు (2010).
తల్లిదండ్రులుశ్రీమతి షేక్‌ జులేఖాబి,
శ్రీ షేక్‌ అబ్దుల్‌ రహీం
పురస్కారాలువిశ్వసాహితి పురస్కారము,
అభినందన పురస్కారము,
విశ్వభారతి యువ రచయిత పురస్కారము
ఆరిఫ్‌ బాష షేక్‌ సామాజిక చైతన్యం కోసం ఇటు అధ్యాపకునిగా, అటు రచయితగా నిరంతరం కృషి చేస్తున్నారు.

బాల్యము

మార్చు

ఆరిఫ్‌ బాష షేక్‌ ప్రకాశం జిల్లా గిద్దలూరులో 1970, డిసెంబర్‌ 20న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ జులేఖాబి, షేక్‌ అబ్దుల్‌ రహీం. చదువు: ఎంఎ., ఎంపిఎ., ఎం.బి.ఎ., పిజిడిఎ.

ఉద్యోగం

మార్చు

అధ్యాపకులు (హైదారాబాద్‌).

రచనా వ్యాసంగము

మార్చు

చిన్నతనం నుండి రచనా వ్యాసంగం పట్ల అభిలాషతో వ్యాసాలు రాయడం ఆరంభించి 1992లో 'పాలపిట్ట' ప్రచురించారు. ప్రచురణ.

రచనలు

మార్చు

1992లో 'పాల సముద్రం' (నవల, 1992), 2. జీవితాలాపన, నవల (1999), 3. భారత ప్రభుత్వం - రాజకీయాలు (2001), 4.రాజనీతి సిద్ధాంతాలు (2004), 5. వ్యక్తి వికాసం (ఇంటర్యూ టెక్నిక్స్‌ 2010), 6. నాయకత్వ లక్షణాలు (2010).

పురస్కారాలు

మార్చు

విశ్వసాహితి పురస్కారము, అభినందన పురస్కారము, విశ్వభారతి యువ రచయిత పురస్కారములు వీరికి లభించాయి. లక్ష్యం: సామాజిక చైతన్యం కోసం ఇటు అధ్యాపకునిగా, అటు రచయితగా నిరంతరం కృషి చేయడం.

మూలాలు

మార్చు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త—ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 46

బయటి లంకెలు

మార్చు