ఆరోహణ్
1982లో విడుదలైన హిందీ సినిమా
ఆరోహణ్ , 1982లో విడుదలైన హిందీ సినిమా.[1] శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్టర్ బెనర్జీ, ఓం పురి,[2] దీప్తి భట్ ప్రధాన పాత్రలలో నటించారు.[3][4] భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు ఉత్తమ హిందీ సినిమా, ఉత్తమ నటుడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
ఆరోహణ్ | |
---|---|
దర్శకత్వం | శ్యామ్ బెనగళ్ |
కథా రచయిత | షామా జైదీ |
నిర్మాత | పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం |
తారాగణం | ఓం పురి విక్టర్ బెనర్జీ పంకజ్ కపూర్ |
ఛాయాగ్రహణం | గోవింద్ నిహలానీ |
కూర్పు | భానుదాస్ దివాకర్ |
సంగీతం | పూర్ణా దాస్ బౌల్ |
విడుదల తేదీ | 1982 |
సినిమా నిడివి | 144 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటవర్గంసవరించు
- విక్టర్ బెనర్జీ (జోక్దార్ బిభూతిభూషణ్ గంగూలీ)
- ఓం పురి (హరి మండల్)
- పంకజ్ కపూర్ (గ్రామ ఉపాధ్యాయుడు)
- నోని గంగూలీ (హరి తమ్ముడు బోలాయ్ మండల్)
- శ్రీల మజుందార్ (పాంచీ)
- ఖోఖా ముఖర్జీ (హసన్ మల్ల)
- గీతా సేన్ (హరి అత్త కాళిదాశి)
- జయంత్ కృపాలని (సీనియర్ జిల్లా మేజిస్ట్రేట్ జయంత్)
- రాజన్ తారాఫ్డర్ (బిభూతిభూషణ్ ఎస్టేట్ ఏజెంట్ కర్మకర్)
- దీప్తి భట్ (హరి భార్య)
- అమ్రీష్ పురి (హైకోర్టులో న్యాయమూర్తి)
- ఇషానీ బెనర్జీ
- శేఖర్ ఛటర్జీ
- అరవింద్ దేశ్‌పాండే
- షమానంద్ జలంద్
- జయేష్ క్రిపలానీ
పాటలుసవరించు
ఈ సినిమాకు పూర్ణా దాస్ బౌల్ సంగీతం అందించగా, న్యాజ్ హైదర్ పాటలు రాశాడు.[5]
- భటక్ రహా హరి మండల సే
- చల్తీ హై విద్రోహ్ కి ఆంధీ
- దేఖో హరి మండలం కో దేఖో
- డెర్ నహీ డెర్ నహీ హోవే డెర్ నా కర్
- జ్యోతి ఆంఖ్ సే ఓజల్ హో గయి
- ఖో బైత హై
- ట్యూన్ అబ్ తక్ జో కుచ్ పాయ
అవార్డులుసవరించు
- 1982 జాతీయ ఉత్తమ నటుడు: ఓం పురి
- 1982 హిందీలో ఉత్తమ సినిమా: శ్యామ్ బెనగల్
మూలాలుసవరించు
- ↑ "Arohan (1982) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-08-15.
- ↑ "Happy birthday Om Puri: His 10 movies that film lovers will remember forever". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-10-17. Retrieved 2021-08-15.
- ↑ "Aarohan (1982)". Indiancine.ma. Retrieved 2021-08-15.
- ↑ "Arohan". www.rottentomatoes.com. Retrieved 2021-08-15.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hindi Film Songs - Arohan (The Ascent) (1982) | MySwar". myswar.co. Retrieved 2021-08-15.