ఆర్క్‌టిక్ మహాసముద్రం

మహాసముద్రం
(ఆర్కిటిక్ మహాసముద్రము నుండి దారిమార్పు చెందింది)

ఆర్కిటిక్ మహాసముద్రం, ఇది ఉత్తరార్ధగోళంలో, ఉత్తర ధృవానికి చేరువలో ఉంది. ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో అత్యంత చిన్నది.[1] ఈ మహాసముద్రం యూరేషియా, ఉత్తర అమెరికా లచే చుట్టబడియున్నది. సంవత్సరం పొడుగునా, ఈ సముద్రపు చాలా భాగం మంచుతో కప్పబడియుంటుంది. ఈ సముద్రపు ఉష్ణోగ్రత, లవణీయత, ఋతువుల అనుసారం మారుతూ వుంటుంది.[2][1]

ఆర్కిటిక్ మహాసముద్రం

భౌగోళికం

మార్చు
 
బాతిమెట్రిక్ చిత్రం
 
ఆర్కిటిక్ ప్రాంతం

ఇవీ చూడండి

మార్చు
  • ఆర్కిటిక్ బ్రిడ్జి

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Michael Pidwirny (2006). "Introduction to the Oceans". www.physicalgeography.net. Archived from the original on 2006-12-09. Retrieved 2006-12-07.
  2. Some Thoughts on the Freezing and Melting of Sea Ice and Their Effects on the Ocean K. Aagaard and R. A. Woodgate, Polar Science Center, Applied Physics Laboratory University of Washington, January 2001. Retrieved 7 December 2006.

మరింతగా తెలుసుకునేందుకు

మార్చు

బయటి లింకులు

మార్చు

90°N 0°E / 90°N 0°E / 90; 0