ఆర్గానిక్ మ్యాప్స్

ఆర్గానిక్ మ్యాప్స్ యాప్ అనేది స్వేచ్ఛా సాఫ్ట్వేరుతో అభివృద్ధి చేసిన, గోప్యత-కేంద్రీకృత గల ఆఫ్లైన్ నావిగేషన్ అనువర్తనం.[2][3][4] ఈ యాప్ ప్రకటనలు, డేటా సేకరణ లేని ప్రధాన లక్షణాలను కలిగి ఉంది. మ్యాప్ డేటా ఫోన్లో డౌన్లోడ్ చేయబడుతుంది, కాబట్టి శోధన, రౌటింగ్ ఇంకా నావిగేషన్ సెల్ ఫోన్ సిగ్నల్ లేకుండా పనిచేయగలవు.ఇది పేలవమైన కనెక్షన్లు ఉన్న ప్రదేశాలకు ప్రయాణించడానికి అనువైనది (హైక్స్, రిమోట్ రోడ్లు). ఆర్గానిక్ మ్యాప్స్ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ నుండి వచ్చే క్రౌడ్సోర్స్డ్ మ్యాప్ డేటాను ఉపయోగిస్తాయి. ఈ యాప్ ఉచితం , ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సహాయంతో చేయబడినది, కావున సమాజ అభివృద్ధి , సహకారానికి ప్రాధాన్యతనిస్తుంది.[5]

ఆర్గానిక్ మ్యాప్స్
అభివృద్ధిచేసినవారు ఆర్గానిక్ మ్యాప్స్ సంస్ధ, స్వచ్ఛంద డెవలపర్లు.
ప్రోగ్రామింగ్ భాష సీ ప్లస్ ప్లస్ (Core), జావా (ఆండ్రాయిడ్), Objective-C, Swift (iOS)
నిర్వహణ వ్యవస్థ Android, iOS, macOS,[1] Linux
లైసెన్సు Apache License 2.0

ఫీచర్లు

మార్చు
  • గోప్యత [6]
  • స్థాన పరిశీలన లేదు [7]
  • సమాచార సేకరణ లేదు
  • అసహజమైన నమోదులు ఉండవు
  • అనివార్యమైన ట్యుటోరియల్లు ఉండవు
  • ఇమెయిలు స్పామ్ ఉండవు

మూలాలు

మార్చు
  1. "Organic Maps Offline Hike Bike". App Store (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-04-03. Retrieved 2024-04-10. Requires macOS 11.0 or later and a Mac with Apple M1 chip or later.
  2. "Exodus Privacy Project report about Organic Maps". Exodus Privacy (in ఇంగ్లీష్). Retrieved 2023-06-13.
  3. Popa, Bogdan (2021-08-11). "New Google Maps Alternative Promises Zero Ads, No Tracking". autoevolution (in ఇంగ్లీష్). Retrieved 2021-12-10.
  4. "Organic Maps : une alternative à Google Maps gratuite et sans publicité". Geeko (in ఫ్రెంచ్). Retrieved 2022-01-19.
  5. "Organic Maps - OpenStreetMap Wiki". wiki.openstreetmap.org. Retrieved 2023-09-21.
  6. "Organic Maps: Offline Hike, Bike, Trails and Navigation". organicmaps.app (in ఇంగ్లీష్). Retrieved 2022-01-19.
  7. "I tried using the open source map application 'Organic Maps' that can be used outside the service area for free and without ads". GIGAZINE (in ఇంగ్లీష్). 26 June 2021. Retrieved 2022-01-19.