ఆర్మేనియాలో హిందూమతం

అర్మేనియాలో హిందూమతం ఒక మైనారిటీ మతం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, మైనారిటీ భారతీయ విద్యార్థులు హిందూమతాన్ని ఆచరిస్తున్నారు.

మత సంస్థలు మార్చు

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్), ట్రాన్‌సెండెంటల్ మెడిటేషన్ సంస్థలు రెండూ ఆర్మేనియాలో చురుకుగా ఉన్నాయి. [1] 1990లో ఇస్కాన్ మొదటిసారిగా ఆర్మేనియాలో అధికారికంగా మతంగా నమోదైంది. ఇప్పుడు ఈ సంస్థకు అర్మేనియాలో 250 మంది సభ్యులు ఉన్నారు. ISKCON, గ్యుంరీ, వనడ్జోర్, యెఘెగ్నడ్జోర్, కపాన్, అష్టరాక్ పట్టణాల్లో సమ్మేళనాలు నిర్వహిస్తుంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Government Report (PDF) Archived 2007-06-29 at the Wayback Machine