ఆలమట్టి ప్రాజెక్టు

Almatti Dam about

ఈ ప్రాజెక్టు కృష్ణా నదిపై కలదు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. 2001న శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటి లభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్ధ్యం 129.72 టీఎంసీ లు.

ఆలమట్టి ప్రాజెక్టు
Alamatti dam.JPG
ప్రదేశంబాసవనా బగేవాది, బీజాపూర్ జిల్లా, ఉత్తర కర్ణాటక
అక్షాంశ,రేఖాంశాలు16°19′52″N 75°53′17″E / 16.331°N 75.888°E / 16.331; 75.888Coordinates: 16°19′52″N 75°53′17″E / 16.331°N 75.888°E / 16.331; 75.888
నిర్మాణ వ్యయంRs. 520 crores