ఆవేశమంతా ఆలాపనేలే
ఈ పాటని వేటూరి సుందరరామమూర్తి ఆలాపన చిత్రం కోసం రచించారు. సంగీతం ఇళయరాజా పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
పాటలో కొంత భాగం
మార్చుఆవేశమంతా ఆలాపనేలే ఎద లయలో
ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా
నాలో జ్వలించే వర్ణాల రచన
నాలో జనించే స్వరాల..... ఆవేశమంతా ఆలాపనేలే ||
అల పైటలేసే సెలపాట విన్నా
గిరి వీణ మీటే జలపాతమన్నా
నాలోన సాగే ఆలాపన
రాగాలు తీసే ఆలోచన
ఝరుల జతుల నాట్యం
అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగె గానం
నిదుర లేచె నాలో హృదయమే ||
మూలాలు
మార్చుఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |