ఆస్తిక హేతువాది

ఆస్తిక హేతువాదులు : దేవుడి ఉనికిని ప్రగాఢంగా నమ్మి, ఈ తత్వములో వుండే తత్వ, తార్కిక, హేతువాద శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా ఏర్పడ్డ ఆస్తికవాద తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించేవారు. మతంలో ఉంటూనే అహేతుక విషయాలను ప్రశ్నిస్తూ ఉంటారు. సహేతుక ఈశ్వరోపాసనను విడనాడకుండా, ప్రజలలో వుండే అహేతుక మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు.

గాడ్ ఫాదర్

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు