ఇంటి దొంగ (1964 సినిమా)

ఇంటి దొంగ 1964 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వి.ఎస్.అండ్ కంపెనీ పతాకంపై ఎం.ఎం.ఎ చిన్నప్ప దేవర్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఘం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, సావిత్రి గణేశన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు సంభాషణలను శ్రీశ్రీ రాసాడు.[1]

ఇంటి దొంగ (1964 సినిమా)
(1964 తెలుగు సినిమా)
తారాగణం ఎం.జి. రామచంద్రన్, సావిత్రి, ఎం. ఆర్. రాధ, నంబియార్, నగేష్, ఎం.వి. రాజమ్మ, మనోరమ
నిర్మాణ సంస్థ వీఎస్ & కో
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • స్టుడియో: దేవర్ ఫిలింస్
  • నిర్మాత: ఎం.ఎం.ఎ. చిన్నప్ప దేవర్
  • ఛాయాగ్రహణం: ఎన్.ఎస్.వర్మ
  • కూర్పు: ఎం.ఎ.తిరుముఘం, ఓ. నరసింహం, కె.ఎం.సుబ్బయ్య, కె.ఆర్.రామలింగం, ఎన్.దామోదరం
  • కంపోజర్: కె.వి.మహదేవన్, పెండ్యాల శ్రీనివాస్
  • పాటలు: శ్రీశ్రీ
  • సమర్పణ: వి.ఎస్. అండ్ కంఫెనీ
  • కథ:అరూర్ దాస్
  • సంభాషణలు: శ్రీశ్రీ
  • నేపథ్యగానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.అర్.ఈశ్వరి
  • కళ: సి.రాఘవన్
  • విడుదల తేదీ: 1964 సెప్టెంబరు 4

పాటలు[2] మార్చు

  1. ఉన్న ఘనత నీకున్న ఘనత హృదయాన మ్రోగే ధనం - పి.బి. శ్రీనివాస్
  2. ఊ బావ బావా వినరావా ఈ బాలను చేరి మనజాలవా - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
  3. కథానాయాకా కలలోనె నన్ను చూడు నా మోము చూడు - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
  4. చేతకాని రాజా రాజా యీ చిలిపి మాటలేల - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం
  5. నే కానాగ జాలని త్రోవలో కావగ జాలిన దైవమా - పి.సుశీల
  6. ప్రేయసి ముఖమే వెలిగే ప్రీతిగ వలచి విరిసే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
  7. వెన్నెలలే ముచ్చటగా వెలిగెకదా వెలిగె కదా - పి.బి. శ్రీనివాస్

మూలాలు మార్చు

  1. "Inti Donga (1964)". Indiancine.ma. Retrieved 2020-08-16.
  2. రావు, కొల్లూరి భాస్కర (2011-01-25). "ఇంటి దొంగ - 1964 (డబ్బింగ్)". ఇంటి దొంగ - 1964 (డబ్బింగ్). Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)