ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదు నగరంలో నెలకొల్పబడిన జాతీయ పరిశోధనా సంస్థ. ఇది "కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్" సంస్థ యొక్క పరిధిలో వచ్చిన కొద్ది కాలానికి రీజనల్ రీసెర్చి లాబొరేటరీ, హైదరాబాదుగా రూపొందింది. ఇది 1944 లో స్థాపించబడింది. దీని నూతన భవన సముదాయమును ప్రధాని నెహ్రూ జనవరి 2 1954లో ప్రారంభోత్సవం చేసారు. ఈ సంస్థ రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, బయో ఇన్‌ఫర్మేటిక్స్, కెమికల్ ఇంజనీరింగు, శాస్త్ర సాంకేతిక రంగాలపై పరిశోధనలు చేస్తుంది. ఇది మన దేశ పారిశ్రామిక, ఆర్థిఅక్ రంగ పురోభివృద్ధికి పాటుబడుతుంది. [2]
రకం | Autonomous |
---|---|
స్థాపితం | 1983 |
డైరక్టరు | డాక్టర్ డీ.శ్రీనివాస్ రెడ్డి[1] |
స్థానం | హైదరాబాదు తెలంగాణ, భారత దేశం, భారత దేశం |
కాంపస్ | Urban Tarnaka 6 ఎకరాలు (24,000 మీ2) |
జాలగూడు | www.iictindia.org |
కార్యకలాపాలు
మార్చునాలుగన్నర దశాబ్దాలుగా ఈ సంస్థ 340 టెక్నాలజీ లను అభివృద్ధి చేసింది. 300 సాంకేతిక విధానాలను బదలాయించింది. మొత్తం 62 పేటెంట్లను దాఖలు చేయగా 56 పేటెంట్లను పొందగలిగింది. వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో 400 కి పైగా రసాయనిక శాస్త్ర పరిశోధనాత్మక వ్యాసాలను వెలువరించింది. ఈ సంస్థలోని శాస్త్రవేత్తలు ఆర్గానిక్ కెమిస్ట్రీ, నానో టెక్నాలజీ, కెటాలసిస్, లిపిడ్ కెమిస్ట్రీ, మెకానికల్ డిసైనింగు, పాలిమర్స్, నానల్ డ్రగ్ డెలివరీ, కెమికల్ ఇంజనీరింగ్, ఇంజరీరింగ్ మొదలైన విభాగాలలో పరిశోధనా విజయాలను సాధించారు. రసాయనిక శాస్త్రంలో ప్రకృతిసిద్ధమైన ఉత్పత్తులు, ఆగ్రో కెమికల్స్, డ్రగ్స్ అండ్ ఇంటర్ మీడియట్స్, ఫ్లోరో ఆర్గానిక్స్, బొగ్గు, ఇంధనం, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, లిపిడ్ సైన్స్, స్పెషాలిటీ అండ్ ఫిజికల్ టెక్నాలఝీ సహజవాయువు, కెమికల్ ఇంజనీరింగు డిజైన్ ఇంజనీరింగు రంగాలలో దాదాపు 220 మంది శాస్త్రవేత్తలు, 388 మంది రీసెర్చి స్కాలర్స్, 190 మంది ప్రాజెక్టు ట్రైనీలు, 170 మంది టెక్నీషియన్లు తదితరులు పరిశోధనా రంగంలో ఉన్నారు.[3] జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.
ప్రజా ఆరోగ్యం
మార్చుAn example of the institute's work is development of technology for accurate identification, of principal mosquito vector in rural endemic areas for designing suitable control measures of vector-borne diseases like malaria, filaria, Japanese encephalitis, dengue fever, etc.[4]
In developing countries like India, classification and identification of the mosquito species from rural endemic areas are of paramount importance. The World Health Organisation monograph which describes the taxonomic data in the form of a pictorial key is generally difficult to understand by a non-taxonomist. Keeping this difficulty in view, a novel software has been developed which is user-friendly and menu-driven. The package can be successfully used in mosquito control programs in rural areas. Rapid identification and greater accuracy are the salient features of the technology.[5][6]
మాజీ డైరెక్టర్
మార్చు- ఎం.లక్ష్మీ కాంతం [7]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (10 June 2022). "IICT డైరెక్టర్‌గా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ IICT licenses cancer patents to US co | Business Line
- ↑ IICT seeks patent for anti-ulcer molecule | Business Standard
- ↑ IICT Hyderabad developed Software tool to curb Dengue and Malaria
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-05-20.
- ↑ "Indian Institute of Chemical Technology, Hyderabad Envis Center, Ministry of Environment and Forests, Govt. of India". Archived from the original on 2014-11-10. Retrieved 2015-05-20.
- ↑ New director for IICT - The Hindu