గరికపాటి నరహరి శాస్త్రి
గరికపాటి నరహరి శాస్త్రి ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఆయన రసాయన శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి ఎమ్. ఎస్సి. చేసి, హైదరాబాదు విశ్వవిద్యాలయము నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజిలో పనిచేస్తున్నాడు.
గరికపాటి నరహరి శాస్త్రి | |
---|---|
![]() | |
జననం | 1966 |
నివాసం | ![]() |
జాతీయత | ![]() |
రంగములు | రసాయన శాస్త్రం |
విద్యాసంస్థలు | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి |
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయము హైదరాబాదు విశ్వవిద్యాలయము |
పరిశోధనా సలహాదారుడు(లు) | ఈ.డి. జెమ్మిస్ |
ప్రసిద్ధి | కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్ |
ముఖ్యమైన అవార్డులు | శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (2011), |
2011 లో రసాయన శాస్త్రంలో ఆయనకు కృషికి ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందుకున్నారు.
పురస్కారాలుసవరించు
- శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం 2011 రసాయన శాస్త్రం.
- బి.ఎం. బిర్లా శాస్త్రవేత్తల పురస్కారం 2001 రసాయన శాస్త్రం [1]
- అలెక్సాన్డర్ వాన్ హంబోల్డ్ (The Alexander von Humboldt) ఫెలోషిప్,
- స్వర్ణజయంతి ఫెలోషిప్ 2005,
- నేషనల్ బయో సైన్సు పురస్కారం 2009[2]
- CRSI పతకం 2010