ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2018

భారతదేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్ద

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2018 105వ సమావేశాలకు మణిపూర్ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమావేశ మౌతుంది. వివిధ రంగాల నుంచి మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు పెద్ద ఎత్తున ఈ సమావేశాలకు హాజరవడంతో పాటు ఇందులో భాగంగా నిర్వహించనున్న పలు కార్యక్రమాలలో పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు పాల్గొని ప్రసంగించనున్నారు.[1]

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2018
నిర్వహించు దేశంభారతదేశం
నగరాలుకోల్‌కతా
Heads of Governmentపశ్చిమ బెంగాళ్
సారధిమణిపూర్ విశ్వవిద్యాలయం
వెబ్సైట్అధికారిక వెబ్సైట్

ఉద్దేశం మార్చు

  • దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం.
  • ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమావేశ మౌతుంది.

వేదికలు మార్చు

మూలాలు మార్చు

  1. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్-2018. "ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మణిపూర్‌లో..." ఆంధ్రజ్యోతి. www.andhrajyothy.com. Archived from the original on 30 డిసెంబరు 2017. Retrieved 7 January 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)