ఇందర్బీర్ సింగ్ నిజ్జర్
ఇందర్బీర్ సింగ్ నిజ్జర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అమృత్సర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2022 జూలై 4న భగవంత్ మాన్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పరిపాలనా సంస్కరణల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1][2]
ఇందర్బీర్ సింగ్ నిజ్జర్ | |||
| |||
పార్లమెంటరీ వ్యవహారాలు, పరిపాలనా సంస్కరణల శాఖల మంత్రి
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 | |||
ముందు | ఇందర్బీర్ సింగ్ బోలారియా | ||
---|---|---|---|
నియోజకవర్గం | అమృత్సర్ సౌత్ | ||
మెజారిటీ | ఆప్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వృత్తి | డాక్టర్ (ఎండీ) |
రాజకీయ జీవితం
మార్చుఇందర్బీర్ సింగ్ నిజ్జర్ అమృత్సర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి 2017లో జరిగిన ఎన్నికల్లో ఆప్ తరపున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఇందర్బీర్ సింగ్ బోలారియా చేతిలో ఓడిపోయాడు. ఆయన 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2022 మార్చిలో అసెంబ్లీ ప్రొటెర్మ్ స్పీకర్ గా పనిచేసి జూలై 4న భగవంత్ మాన్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పరిపాలనా సంస్కరణల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (3 July 2022). "మంత్రివర్గ విస్తరణ ఖరారు.. కొత్తగా ఐదుగురికి చోటు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ Suryaa (4 July 2022). "ఐదుగురు మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన పంజాబ్ సీఎం మాన్" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
- ↑ The Indian Express (5 July 2022). "Radiologist, philanthropist, AAP Sikh face from Amritsar" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.