ఇందిరా గాంధీ కాలువ

భారతదేశంలో కాలువ

ఇందిరా గాంధీ కాలువ (ఆంగ్లం: Indira Gandhi Canal) అనేది భారతదేశంలోని అతిపొడవైన కాలువ. గతంలో దీనికి రాజస్థాన్ కెనాల్ అని పేరు ఉండేది, ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం దీనికి 1985లో "ఇందిరా గాంధీ కెనాల్" అని పేరు మార్చారు.

ఇందిరాగాంధీ కెనాల్
ఇందిరాగాంధీ కెనాల్
దేశం భారతదేశం
Source హరికే బ్యారేజీ
 - స్థలం పంజాబ్
Discharge
 - సరాసరి 138 m3/s (4,873 cu ft/s) [1]

మూలాలు మార్చు

  1. "Indira Gandhi Nahar Project". Water Resources Department, Government of Rajasthan. 2009-01-15. Archived from the original on 2014-05-17. Retrieved 2014-05-25.