ఇందిరా పార్కు హైదరాబాదు నగరంలోనే ఒక అతిపెద్ద ఉద్యానవనం. ఈ పార్కు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీచే నిర్వహించబడుతున్నది. ఇది దోమల్ గూడకు సమీపంలో ఉంది. పార్కులో అవార్డు సాధించిన ఒక రాతి ఉద్యానవనం ఉన్నది, ఇది కస్టమ్స్ మరియు ఎక్సైజ్ శాఖల కమీషనరుచే రూపొందించబడింది.

Indira Park
రకముPublic park
స్థానముHyderabad, India
అక్షాంశరేఖాంశాలు17°24′53″N 78°28′59″E / 17.414754°N 78.483045°E / 17.414754; 78.483045Coordinates: 17°24′53″N 78°28′59″E / 17.414754°N 78.483045°E / 17.414754; 78.483045
నిర్వహిస్తుందిHyderabad Metropolitan Development Authority
స్థితిOpen all year
ఇందిరాపార్క్ లోని జీవరాసిలో నత్త