ఇచ్‌త్యోసార్లు అంతరించి పోయిన సముద్ర జీవులు. ఈ జీవులు సరీసృపాలు, డైనోసార్ల యుగం నాటివి. 19వ శతాబ్దం నుంచి వీటిని సరీసృపాలుగా వర్గీకరించారు. ఇచ్‌త్యోసార్ అంటే చేప-బల్లి అని అర్థం. ఈ యుగం దాదాపు 25.2 నుండి 6.6 కోట్ల సంవత్సరాల మధ్య నేటి కచ్ ఎడారిలో గడిచింది. వీటి పొడవు 1-14 మీటర్లు. అయితే వీటి సగటు పొడవు 2-3 మీటర్లు. ఇవి దాదాపు 9 కోట్ల సంవత్సరాల క్రితం జీవించాయి.[1]

ఇవి కూడా చూడండి

మార్చు

రాక్షసబల్లి

మూలాలు

మార్చు
  1. "గుజరాత్‌‌లో అరుదైన శిలాజాలు కనుగొన్న తెలుగు ప్రొఫెసర్". BBC News తెలుగు. 27 October 2017.

బయటి లంకెలు

మార్చు