ప్రధాన మెనూను తెరువు

ఇద్దరు కొడుకులు 1982, మార్చి 6వ తేదీ విడుదలైన తెలుగు సినిమా.

ఇద్దరు కొడుకులు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం శోభన్‌బాబు ,
రాధ,
కవిత,
సత్యనారాయణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అందాల దేవతా అనురాగ దీపిక ఇకనైన ఒక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి - రచన: సినారె
  2. అందుకో అందుకో ఈ హద్దులు ఇంకెందుకు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
  3. జీవితమే చెలగాట ఆడుకో అనువైన చోట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  4. పలకాలి తోలి ముద్దు పల్లవిగా కరగాలి మన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
  5. బాకా బాజా డోలు సన్నాయి పల్లకి వస్తుంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.రమేష్ - రచన: వేటూరి
  6. సరి సరి నాజంట మరి మరి ఎవరంట ఆటలోన - పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె