ఇనెబిలిజుమాబ్

ఔషధం

ఇనెబిలిజుమాబ్, అనేది అప్లిజ్నా బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది ఆక్వాపోరిన్ 4కి వ్యతిరేకంగా ప్రతిరోధకాల కారణంగా న్యూరోమైలిటిస్ ఆప్టికా స్పెక్ట్రమ్ డిజార్డర్ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది సిరలోకి క్రమంగా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]

ఇనెబిలిజుమాబ్
Clinical data
వాణిజ్య పేర్లు అప్లిజ్నా
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US)
Routes Intravenous
Identifiers
ATC code ?
Synonyms Inebilizumab-cdon, MEDI-551
Chemical data
Formula C6504H10080N1732O2044 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కీళ్ల నొప్పులు వంటి సాధారణ దుష్ప్రభావాలలు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో ఇన్ఫ్యూషన్ ప్రతిచర్యలు, ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[2] ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ, ఇది బి లింఫోసైట్‌లపై పిడి19 తో బంధిస్తుంది. వాటి విచ్ఛిన్నానికి దారితీస్తుంది.[1][2]

ఇనెబిలిజుమాబ్ 2020లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2021 నాటికి దాదాపు 137,000 అమెరికన్ డాలర్లు.[3] ఇది 2021 నాటికి యునైటెడ్ కింగ్‌డమ్ లేదా యూరప్‌లో వాణిజ్యపరంగా అందుబాటులో లేదు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Uplizna- inebilizumab injection". DailyMed. 8 July 2019. Archived from the original on 13 June 2020. Retrieved 13 June 2020.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Inebilizumab-cdon Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 October 2021. Retrieved 26 November 2021.
  3. "Uplizna Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Retrieved 26 November 2021.
  4. "Inebilizumab". SPS - Specialist Pharmacy Service. 13 March 2018. Archived from the original on 3 October 2021. Retrieved 26 November 2021.