ఇబ్రహీంపట్నం మండలం (జగిత్యాల జిల్లా)

ఇబ్రహీంపట్నం మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు,చెందిన మండలం.[1]

ఇబ్రహీంపట్నం, కరీంనగర్
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో ఇబ్రహీంపట్నం, కరీంనగర్ మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో ఇబ్రహీంపట్నం, కరీంనగర్ మండలం యొక్క స్థానము
ఇబ్రహీంపట్నం, కరీంనగర్ is located in తెలంగాణ
ఇబ్రహీంపట్నం, కరీంనగర్
ఇబ్రహీంపట్నం, కరీంనగర్
తెలంగాణ పటములో ఇబ్రహీంపట్నం, కరీంనగర్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°57′02″N 78°35′24″E / 18.950454°N 78.589897°E / 18.950454; 78.589897
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము ఇబ్రహీంపట్నం, కరీంనగర్
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,759
 - పురుషులు 25,569
 - స్త్రీలు 27,190
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.94%
 - పురుషులు 55.76%
 - స్త్రీలు 29.06%
పిన్ కోడ్ 505450

ఇది సమీప పట్టణమైన మెట్‌పల్లి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 52,759 - పురుషులు 25,569 - స్త్రీలు 27,190[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. ఇబ్రహీంపట్నం
  2. కోమటికొండాపూర్
  3. ఎర్దండి
  4. బర్దిపూర్
  5. మూలరాంపూర్
  6. వేములకుర్తి
  7. కమలానగర్
  8. యమాపూర్
  9. ఫకీర్ కొండాపూర్
  10. తిమ్మాపూర్
  11. గోడూర్
  12. వర్షకొండ
  13. డబ్బ
  14. అమ్మక్కపేట్
  15. ఎర్రాపూర్

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు