ఇబ్రితుమోమాబ్

ఔషధం

ఇబ్రితుమోమాబ్, అనేది నాన్-హాడ్కిన్స్ లింఫోమా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది రిటుక్సిమాబ్తో చికిత్స తర్వాత ఉపయోగించబడుతుంది.[2] దీనిని ఇంజెక్షన్ ద్వారా సిరలోకి తీసుకోవాలి.[1]

ఇబ్రితుమోమాబ్ ?
Monoclonal antibody
Type Whole antibody
Source Mouse
Target CD20
Clinical data
వాణిజ్య పేర్లు Zevalin
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US Daily Med:tiuxetan link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US) Lapsed (EU)
Routes Intravenous
Identifiers
CAS number 206181-63-7 ☒N
ATC code V10XX02
DrugBank DB00078
ChemSpider none ☒N
UNII 4Q52C550XK ☒N
KEGG D04489
ChEMBL CHEMBL1201606 ☒N
Chemical data
Formula ?
 ☒N (what is this?)  (verify)

తక్కువ ఎర్ర రక్త కణాలు, తక్కువ తెల్ల రక్త కణాలు, తక్కువ ప్లేట్‌లెట్స్, బలహీనత, జ్వరంవికారం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[1] ఇది రేడియోధార్మిక మూలకం యట్రియం-90 కి జోడించబడిన మోనోక్లోనల్ యాంటీబాడీ.[2]

ఇబ్రితుమోమాబ్ 2002లో యునైటెడ్ స్టేట్స్, 2004లో ఐరోపాలో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి ఒక డోస్‌కి 59,300 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[3] 2007లో NHS స్కాట్‌లాండ్ ద్వారా ఖర్చు ప్రయోజనం గురించి తగిన ఆధారాలు లేనందున వాడకాన్ని సిఫార్సు చేయలేదు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Ibritumomab Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 February 2021. Retrieved 24 November 2021.
  2. 2.0 2.1 2.2 2.3 "Zevalin". Archived from the original on 11 November 2020. Retrieved 24 November 2021.
  3. "Y-90 Zevalin Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2021. Retrieved 24 November 2021.
  4. "ibritumomab tiuxetan (Zevalin)". Scottish Medicines Consortium (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2021. Retrieved 24 November 2021.