ఇమ్మాన్యుయేల్ మాక్రాన్


ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఫ్రాన్స్‌ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన మూడో నేతగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నిలిచాడు. ఆయన తొలిసారిగా 2017లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మరీన్ లీ పెన్‌ను ఓడించి కేవలం 39 ఏళ్ల వయసులో అతి పిన్న వయసు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రికార్డులకెక్కాడు. ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ 2022లో ఎన్నికల్లో రెండోసారి గెలిచి వరుసగా ఫ్రాన్స్ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా 2017, 2022లో విజయం సాధించాడు.[1][2]

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు
In office
14 మే 2017 – ప్రస్తుతం
ప్రధాన మంత్రి
  • ఎడ్వర్డ్ ఫిలిప్పే
  • జీన్ కాస్టెస్
అంతకు ముందు వారుఫ్రాన్ఒయ్స్ హాలండే
వాణిజ్య, ఆర్ధిక శాఖ మంత్రి
In office
26 ఆగష్టు 2014 – 30 ఆగష్టు 2016
ప్రధాన మంత్రిమ్యానుల్ వాల్స్
అంతకు ముందు వారుఆర్నాడ్ మొన్టేబౌర్గ్
తరువాత వారుమిచెల్ సఫిన్
అదనపు భాద్యతలు
వ్యక్తిగత వివరాలు
జననం
ఇమ్మానుయేల్ జీన్ -మిచెల్ ఫ్రెడెరిక్ మక్రోన్

(1977-12-21) 1977 డిసెంబరు 21 (వయసు 46)
ఆమీన్స్, ఫ్రాన్స్
రాజకీయ పార్టీలా రేపుబ్లిక్యూ ఎన్ మార్చె! (2016–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
  • సోషలిస్ట్ పార్టీ (ఫ్రాన్స్) (2006–2009)
  • స్వతంత్ర (2009–2016)
జీవిత భాగస్వామి
బ్రిగిట్టే త్రొగ్నేస్
(m. invalid year)
తండ్రిజీన్ -మిచెల్ మాక్రాన్‌
నివాసంఎలిసీ ప్యాలస్
కళాశాల
  • పారిస్ నంటెర్రే యూనివర్సిటీ
  • సైన్సెస్ పో
సంతకం

మూలాలు

మార్చు
  1. Sakshi (25 April 2022). "రికార్డులు బద్దలు.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఎన్నిక". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  2. A. B. P. Desam (25 April 2022). "ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ విజయం - వరుసగా రెండోసారి". Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.