ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం

ఇది ఒక డబ్బింగ్ సినిమా.

ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. ఎస్. దొరై రాజన్
తారాగణం దొరై రాజు,
సావిత్రి,
బాలాజీ,
సీత,
ఆర్. నాగేశ్వరరావు,
వీరప్ప
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
ఎస్.వి. వెంకటరామన్
మరియ జీవన్
నేపథ్య గానం ఘంటసాల
గీతరచన గబ్బిట వెంకట్రావు
నిర్మాణ సంస్థ మరగత పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. పతి ఇంటికి వెడల బోవు బాలా - ఘంటసాల - రచన: గబ్బిట వెంకట్రావు

వనరులుసవరించు