ఇషా కొప్పికర్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె హిందీతో పాటు, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషా సినిమాల్లో నటించింది.[2] ఆమె 2019 జనవరి 28న భారతీయ జనతా పార్టీలో చేరింది.[3]

ఇషా కొప్పికర్
జననం (1976-09-19) 1976 సెప్టెంబరు 19 (వయసు 47)
వృత్తినటి• మోడల్ •రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1998—2014;
2017 - ప్రస్తుతం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
టిమ్మీ నారంగ్
(m. 2009)
[1]
పిల్లలు1
తన భర్త టిమ్మీ నారంగ్ తో వివాహం సందర్భంగా

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర పేరు భాషా ఇతర
1998 ఏక్ తా దిల్ ఏక్ తి ధడ్కన్ హిందీ
చంద్రలేఖ లేఖ తెలుగు తెలుగులో మొదటి సినిమా
కాదల్ కవితై జోతి తమిళ్ ఫిలింఫేర్ అవార్డు - తొలి పరిచయం (తమిళ్)
1999 ఎన్ శ్వాస కాట్రే మధు
నెంజినీలే నిషా
జోడి ఇషా అతిథి పాత్ర
2000 సూర్య వంశ పద్మ కన్నడ
హూ అంతియ ఉహూ అంతియ
ఓ నాన్న నల్లే రంగు
ఫిజా గీతాంజలి హిందీ
2001 ప్రేమతో రా శ్వేతా తెలుగు
నరసింహ వాన్మతి తమిళ్
రాహుల్ హిందీ అతిధి పాత్ర
ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ రుబైన అల్లం
ఆందని అత్తని ఖర్చ రూపైయా అంజలి
2002 కంపెనీ అతిధి పాత్ర
కాంటే అతిధి పాత్ర
2003 పింజర్ రజ్జో
దిల్ కా రిస్తా అనిత
కాయమత్ : సిటీ అండర్ థ్రెట్ లైలా
దర్నా మాన హై అభిలాష
ఎల్ .ఓ. సి కార్గిల్ సంతో
2004 రుద్రాక్ష్ లాలీ
కృష్ణ కాటేజ్ దిశా
హమ్ తుమ్ డయానా ఫెర్నాండేజ్ అతిధి పాత్ర
గర్ల్ ఫ్రెండ్ తాన్యా
ఏక్ సే బాధకర్ ఏక్ ట్రేసీ / షాలిని మాథుర్
ఇంతేఖ్ణ అవంతిక సూర్యవంశ్ / పింకీ
2005 క్యా కూల్ హై హమ్ ఊర్మిళ మార్తోడ్కర్
డి గుంజన్
మైనే ప్యార్ క్యూ కియా? నిషిక
2006 దర్నా జరూరి హై
36 చైనా టౌన్ సోనియా చాంగ్
డాన్ అనిత
హసీనా హసీనా
2007 సలాం-ఏ-ఇష్క్ ఫ్యూల్వాటి
డార్లింగ్ అశ్విని
2008 హలో ఇషా
ఏ వివాహ్... ఐసా బి చాందిని శ్రీవాస్తవ
2010 రైట్ యా రాంగ్ అంశిత
హలో డార్లింగ్ సాత్వతి చౌదరి
2011 శబరి శబరి
2013 మాత్ మరాఠీ
2017 కేశవ షర్మిల మిశ్ర తెలుగు
ఎఫ్.యూ షీనా మ్యామ్ మరాఠీ
2018 లూటీ ఏసీపీ భవాని కన్నడ
2019 కవచా గౌరీ
2022 అస్సి నబ్బె పూరే సౌ సాంగ్లీ హిందీ పోస్ట్ - ప్రొడక్షన్
అయలన్ అంజలి తమిళ్ ప్రీ - ప్రొడక్షన్[4]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ప్లాట్ ఫారం ఇతర
2019 ఫిక్సర్' జయంతి జయదేవ్ ఆల్ట్ బాలాజీ, జీ5
2022 దహనం ఎంఎక్స్‌ ప్లేయర్‌ [5]

మూలాలు

మార్చు
  1. Hindustan Times (10 February 2012). "Isha Koppikar and Timmy Narang: Hooked for life" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  2. TV5 News (2 March 2022). "'ఆ హీరో ఏకాంతంగా కలవమన్నాడు.. ఒప్పుకోలేదని'..: బాలీవుడ్ నటి" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Indian Express (28 January 2019). "Actor Isha Koppikar joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  4. "Sivakarthikeyan's next to be a sci-fi titled 'Vingyani'?". The News Minute. 9 December 2019. Archived from the original on 16 December 2019. Retrieved 15 December 2019.
  5. The New Indian Express (4 February 2020). "Isha Koppikar returns to screens with Kadapa, a web series by Ram Gopal Varma" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.