ఇషితా అరుణ్
ఇషితా అరుణ్ ఒక భారతీయ నటి, రచయిత్రి, మోడల్, విజె, నిర్మాత.[1][2] ఆమె స్కూప్ (2023) రానా నాయిడు (2023) గుడ్ బ్యాడ్ గర్ల్ (2022), మ్యూజికల్ ది మర్చంట్స్ ఆఫ్ బాలీవుడ్ వంటి సిరీస్లలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది.[3]
ఇషితా అరుణ్ | |
---|---|
జాతీయత | బారతీయురాలు |
వృత్తి | నటి, రచయిత, మోడల్, వీజె, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1986-ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
కెరీర్
మార్చునటిగా
మార్చుఇషితా అరుణ్ 2000 సంవత్సరంలో స్నేగితే చిత్రంలో గీతా దామోదర్ గా నటించింది.[4] 2003లో ఆమె కహాన్ హో తుమ్ చిత్రంలో మాన్సీగా నటించింది.[5] ఇది కాకుండా, ఆమె స్కూప్, రానా నాయిడు, గుడ్ బాడ్ గర్ల్ వంటి ప్రముఖ ప్రాజెక్టులలో నటించింది.[6][7]
ఆమె నాటక రంగంలో చేసిన కృషికి కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె ది మర్చంట్స్ ఆఫ్ బాలీవుడ్, గుంజ్, ముంబై టాకీస్, మరీచిక వంటి పలు నాటకాలలో నటించింది.[8][9][10][11]
టీవీ కార్యక్రమాలు
మార్చు2009లో, ఆమె కలర్స్ టీవీలో ప్రసారమైన డ్యాన్సింగ్ క్వీన్ షోలో పోటీదారుగా పాల్గొంది.[12] 2010లో ఆమె పోటీదారుగా పాల్గొని, ఎన్డిటివి ఇమాజినే షో దిల్ జీతేగి దేశీ గర్ల్ లో రెండవ రన్నరప్ గా నిలిచింది.[13]
రచయితగా
మార్చుఆమె గా రే మా నాటకంలో రచయితగా పనిచేసింది.[14] ఆమె ధాకడ్ చిత్రం టైటిల్ ట్రాక్, సో జా రే, కోక్ స్టూడియో ఏ రబ్ మాస్టర్ సలీం, ధ్రువ్ ఘనేకర్, అతిఫ్ అస్లాం, మహెర్ జైన్ రాసిన ఐ యామ్ అలైవ్ పాటలకు సాహిత్యం అందించింది.[15][16][17]
నిర్మాతగా
మార్చుఆమె గా రే మా అనే నాటకాన్ని నిర్మించింది.[18]
ఫిల్మోగ్రఫీ
మార్చునటిగా / పోటీదారుగా
మార్చుసంవత్సరం | సినిమా/సిరీస్ | పాత్ర | గమనిక |
---|---|---|---|
1986 | యాత్ర | బాలిక | టీవీ సిరీస్ |
2000 | స్నేగితీయే | గీతా దామోదర్ | |
2003 | కహాన్ హో తుమ్ | మాన్సీ | |
2009 | డ్యాన్సింగ్ క్వీన్ | పోటీదారు | |
2010 | దిల్ జీతేగి దేశీ గర్ల్ | పోటీదారు | రెండో రన్నర్ అప్ |
2022 | గుడ్ బ్యాడ్ గర్ల్ | దీపికా | |
2023 | రానా నాయుడు | అన్నా | |
స్కూప్ | నైలా సిద్దిఖీ |
గీత రచయితగా
మార్చుసంవత్సరం | పాట | గాయకులు | గమనిక |
---|---|---|---|
2012 | స్టే విత్ మీ | ధ్రువ్ వాయేజ్ | |
2015 | ఏ రబ్ | మాస్టర్ సలీం, ధ్రువ్ ఘనేకర్ | కోక్ స్టూడియో |
ఐ యామ్ అలైవ్ | అతిఫ్ అస్లాం, మహెర్ జేన్ | ||
2022 | ధాకడ్ టైటిల్ సాంగ్ | వసుంధర వీ | ధాకడ్ చిత్రం నుండి |
సో జ రే | సునిధి చౌహాన్, హరిహరన్ |
మూలాలు
మార్చు- ↑ "Ishitta Arun believes in a slower pace of life for her kids". The Indian Express (in ఇంగ్లీష్). 2019-03-14. Archived from the original on 2023-07-28. Retrieved 2023-07-28.
- ↑ Tagat, Anurag (2023-06-25). "Ishitta Arun Stars in 'Scoop,' Becomes a Content Creator and Works as Lyricist". Rolling Stone India (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-07-28. Retrieved 2023-07-28.
- ↑ "Scoop review: Powerful retelling of a real-life crime, this show puts the spotlight on media and mafia". The Indian Express (in ఇంగ్లీష్). 2023-06-02. Archived from the original on 2023-07-28. Retrieved 2023-07-28.
- ↑ "Happy Birthday, Priyadarshan: From 'Gopura Vasalile' to 'Snegithiye' - a look at five box office hits of the legend in Tamil cinema". The Times of India (in ఇంగ్లీష్). 2020-01-30. Archived from the original on 2020-01-31. Retrieved 2023-07-28.
- ↑ "Exclusive! Ishitta Arun: I was typecast for a long time, thankfully streaming platforms changed the notion". www.ottplay.com. Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ "Ishitta Arun Shares 1st Impression of Hansal Mehta On Sets of Scoop: 'He's Extremely...' | Exclusive". News18 (in ఇంగ్లీష్). 2023-05-31. Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ "Ishitta Arun: Working with Venkatesh Daggubati was like taking a short class on etiquette and how to carry your stardom - Exclusive". The Times of India. 2023-04-08. ISSN 0971-8257. Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ "Say hello to the power puff girls!". DNA India (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ "Ishita Arun stages her theatrical debut with 'Goonj' at Mumbai's Prithvi Theatre". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ "VJs Ishita Arun Kim Jagtiani to act in play 'My Best Friend's Wedding'". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ "Ishita Arun shares stage space with mother Ila". www.dnaindia.com. Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ "Dream girl judge". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-10. Retrieved 2023-08-08.
- ↑ "2010 series Dil Jeetegi Desi Girl to make a COMEBACK on Star Plus?". Tellychakkar.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-10. Retrieved 2023-08-08.
- ↑ "GAA RE MAA play review , English play review - www.MumbaiTheatreGuide.com". www.mumbaitheatreguide.com. Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ Developer, Web. "'First it was mom, now my husband'". Mid-day. Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ "'Dhaakad' title song released in Varanasi, played on floating LED screen". The Times of India. 2022-05-19. ISSN 0971-8257. Archived from the original on 2023-08-10. Retrieved 2023-07-28.
- ↑ 'Ae Rab' - Dhruv Ghanekar, Master Saleem - Coke Studio@MTV Season 4 (in ఇంగ్లీష్), archived from the original on 2023-08-10, retrieved 2023-07-28
- ↑ "Gaa Re Maa | Old World Culture". oldworldhospitality.com. Archived from the original on 2023-08-10. Retrieved 2023-08-08.