స్కూప్ 2023లో హిందీలో విడుదలైన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్.యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై హన్సల్ మెహతా, మృణ్మయీ లగూ వైకుల్  నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. కరిష్మా తన్నా, మహ్మద్ జీషన్ అయ్యూబ్, హర్మాన్ బవేజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ జూన్ 02న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[1]

స్కూప్
తరంక్రైమ్
డ్రామా
సృష్టి కర్తహన్సల్ మెహతా
మృణ్మయీ లాగూ వైకుల్
Based onబిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా: జిగ్నా వోరా రచించిన మై డేస్ ఇన్ ప్రిజన్
రచయితమృణ్మయీ లాగూ వైకుల్
మీరట్ త్రివేది
మాటలు:
కరణ్ వ్యాస్
ఛాయాగ్రహణంఅను సింగ్ చౌదరి
దర్శకత్వంహన్సల్ మెహతా
తారాగణం
  • ప్రోసెన్‌జిత్ ఛటర్జీ
  • కరిష్మా తన్నా
  • మహమ్మద్ జీషన్ అయ్యూబ్ హర్మన్ బవేజా
  • తన్నిష్ఠ ఛటర్జీ
  • దేవేన్ భోజని
సంగీతంఅచింత్ ఠక్కర్
Composerఅచింత్ ఠక్కర్
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య6
ప్రొడక్షన్
Executive producersసరితా పాటిల్
దీక్షా జ్యోతే రౌత్రే
ఛాయాగ్రహణంప్రథమ్ మెహతా
ఎడిటర్అమితేష్ ముఖర్జీ
నడుస్తున్న సమయం52–71 నిముషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్నెట్‌ఫ్లిక్స్
వాస్తవ విడుదల2023 జూన్ 2 (2023-06-02)

నటీనటులు మార్చు

  • కరిష్మా తన్నా - జాగృతి పాఠక్‌, సీనియర్ క్రైమ్ రిపోర్టర్ & డిప్యూటీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఈస్టర్న్ ఏజ్
  • మహమ్మద్ జీషన్ అయ్యూబ్- ఇమ్రాన్ సిద్ధిఖీ, ఈస్టర్న్ ఏజ్ ఎడిటర్-ఇన్-చీఫ్
  • ప్రోసెన్‌జిత్ ఛటర్జీ - జైదేబ్ సేన్‌, న్యూస్ డేలో ఇన్వెస్టిగేషన్స్ హెడ్
  • హర్మాన్ బవేజా - జాయింట్ కమిషనర్ అఫ్ పోలీస్ హర్షవర్ధన్ ష్రాఫ్‌
  • తన్నిష్ఠ ఛటర్జీ - లీనా ప్రధాన్‌, సిటీ మిర్రర్ ఎడిటర్-ఇన్-చీఫ్
  • ఇనాయత్ సూద్ - దీపా చంద్ర
  • దేవెన్ భోజని - మామా, జాగృతి మేన మామ
  • శిఖా తల్సానియా - విద్యా చౌదరి బిష్త్ అలియాస్ 'సాధ్వి మా'
  • తన్మయ్ ధనానియా - పుష్కర్ మోహన్
  • సనత్ వ్యాస్గా
  • ఇరా దూబే - అనితా మోహన్‌
  • ఇషిత్తా అరుణ్ - నెల్లీ సిద్ధిఖీ
  • అమర్ ఉపాధ్యాయ్ - సుమీత్‌
  • అయాజ్ ఖాన్ - బ్రిజ్‌
  • పుబాలి సన్యాల్ -షోమా సేన్‌, జైదేబ్ సేన్ భార్య
  • పంకజ్ విష్ణు
  • రవీష్ దేశాయ్ - అడ్వకేట్‌, జాగృతి పాఠక్ తరపు న్యాయవాది భవేష్ దేశాయ్
  • నినాద్ కామత్ - జగ్మోహన్ గుహ
  • అసీమ్ హట్టంగడి - సందీప్ నార్వేకర్‌
  • మానసి రాచ్ - నేహా గుప్తా, ఇండియా నౌ ఛానెల్‌లో న్యూస్ రీడర్
  • డానిష్ సైత్ - సుశాంత్‌, AB TV ఛానెల్‌లో న్యూస్ రీడర్
  • ప్రతీక్ గాంధీ - మ్యాన్ ఆన్ రోడ్‌
  • శ్రేయా గుప్తో - రూపాలి
  • మెహుల్ కజారియా - దర్శన్‌, జాగృతి మాజీ భర్త
  • మల్హర్ థాకర్ - అజితేష్ భట్‌, జాగృతి ప్రియుడు
  • తేజస్విని కొల్హాపురే - ఛాయా గదా అలియాస్ 'రంభ మా'
  • స్వరూప ఘోష్ - ఉషాదేవి
  • దర్శన్ దవే - రమేష్ మాలిక్, ఏటీఎస్ చీఫ్
  • చిరాగ్ వోహ్రా - ఏసీపీ మహానందే
  • అలేఖ్ సంగల్
  • జైమిని పాఠక్ - న్యాయవాది చింతన్ వశిష్ట్, సీనియర్ డిఫెన్స్ లాయర్
  • అతుల్ కాలే - దల్వీ జీ, సీనియర్ రిపోర్టర్

మూలాలు మార్చు

  1. Eenadu (25 December 2023). "మెప్పించిన వెబ్‌సిరీస్‌లు.. మీరేమైనా మిస్‌ అయ్యారా..?". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=స్కూప్&oldid=4087806" నుండి వెలికితీశారు