ఇస్రో ప్రయోగించిన విదేశ ఉపగ్రహాలు
ఇస్రో 2018 అక్టోబరు నాటికి 28 వేర్వేరు దేశాలకు చెందిన 239 ఉపగ్రహాలను ప్రయోగించింది.[1] భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య సంస్థ అంత్రిక్స్ విదేశీ దేశాలతో వాణిజ్య ప్రయోగాలకు సంబంధించిన చర్చలను జరుపుతుంది. అన్ని ఉపగ్రహాలు ఇస్రో యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ఎక్స్పెండబుల్ ప్రయోగ వ్యవస్థను ఉపయోగించి ప్రయోగించబడ్డాయి. 2013, 2015 మధ్యకాలంలో,13 వేర్వేరు దేశాలకు చెందిన 528 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో 801 మిలియన్ US డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.[2]
ఇస్రో 2017 ఫిబ్రవరి 15 లో ఒక్క రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది, వీటిలో 3 ఉపగ్రహాలు భారత ఉపగ్రహాలు, మిగిలినవి విదేశీ వాణిజ్య ఉపగ్రహాలు. ఇరవై-ఆరు ఉపగ్రహాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుఎఇ, కజకస్తాన్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలకు సంబంధించినవి. ఇది ఏ అంతరిక్ష సంస్థ ద్వారా ఒకేసారి ప్రయోగించిన అత్యదికమైన ఉపగ్రహాల సంఖ్య.
వరుస సంఖ్య | పేరు | దేశం | ప్రయోగ తేది | ఉపగ్రహం బరువు, కిలో | ఉపగ్రహ వాహకనౌక |
---|---|---|---|---|---|
1 | DLR-TUBSAT | జర్మనీ | 26-05-1999 | 45 | PSLV-C2[3] |
2 | KITSAT-3 | కొరియా | 26-05-1999 | 110 | PSLV-C2 |
3 | BIRD | జర్మనీ | 22-10-2001 | 92 | PSLV-C3[4] |
4 | PROBA | బెల్జియం | 22-10-2001 | 97 | PSLV-C3 |
5 | LAPAN-TUBSAT | ఇండోనేసియా | 10-01-2007 | 56 | PSLV-C7[5] |
6 | PEHUENSAT-1 | అర్జెంటీనా | 10-01-2007 | 6 | PSLV-C7 |
7 | AGILE | ఇటలీ | 23-04-2007 | 350 | PSLV-C8[6] |
8 | TECSAR | ఇజ్రాయిల్ | 21-01-2008 | 300 | PSLV-C10[7] |
9 | CAN-X2 | కెనడా | 28-04-2008 | 7 | PSLV-C9[8] |
10 | CUTE-1.7 | జపాన్ | 28-04-2008 | 5 | PSLV-C9 |
11 | DELFI-C3 | నెదర్లాండ్స్ | 28-04-2008 | 6.5 | PSLV-C9 |
12 | AAUSAT-II | డెన్మార్క్ | 28-04-2008 | 3 | PSLV-C9 |
13 | COMPASS-1 | జర్మనీ | 28-04-2008 | 3 | PSLV-C9 |
14 | SEEDS | జపాన్ | 28-04-2008 | 3 | PSLV-C9 |
15 | NLS5 | కెనడా | 28-04-2008 | 16 | PSLV-C9 |
16 | RUBIN-8 | జర్మనీ | 28-04-2008 | 16 | PSLV-C9 |
17 | CUBESAT-1 | జర్మనీ | 23-09-2009 | 1 | PSLV-C14[9] |
18 | CUBESAT-2 | జర్మనీ | 23-09-2009 | 1 | PSLV-C14 |
19 | CUBESAT-3 | టర్కీ | 23-09-2009 | 1 | PSLV-C14 |
20 | CUBESAT-4 | స్విట్జర్లాండ్ | 23-09-2009 | 1 | PSLV-C14 |
21 | RUBIN-9.1 | జర్మనీ | 23-09-2009 | 1 | PSLV-C14 |
22 | RUBIN-9.2 | జర్మనీ | 23-09-2009 | 1 | PSLV-C14 |
23 | ALSAT-2A | అల్జీరియా | 12-07-2010 | 116 | PSLV-C15[10] |
24 | NLS-6.1 AISSAT-1 | కెనడా | 12-07-2010 | 6.5 | PSLV-C15 |
25 | NLS-6.2 TISAT-1 | స్విట్జర్లాండ్ | 12-07-2010 | 1 | PSLV-C15 |
26 | X-SAT | సింగాపుర్ | 20-04-2011 | 106 | PSLV-C16[11] |
27 | VesselSat-1 | లాగ్జెంబోర్గ్ | 12-10-2011 | 28.7 | PSLV-C18[12] |
28 | SPOT-6 | ఫ్రాన్స్ | 09-09-2012 | 712 | PSLV-C21[13] |
29 | PROITERES | జపాన్ | 09-09-2012 | 15 | PSLV-C21 |
30 | SAPPHIRE | కెనడా | 25-02-2013 | 148 | PSLV-C20[14] |
31 | NEOSSAT | కెనడా | 25-02-2013 | 74 | PSLV-C20 |
32 | NLS8.1 | ఆస్ట్రియా | 25-02-2013 | 14 | PSLV-C20 |
33 | NLS8.2 | ఆస్ట్రియా | 25-02-2013 | 14 | PSLV-C20 |
34 | NLS8.3 | డెన్మార్క్ | 25-02-2013 | 3 | PSLV-C20 |
35 | STRAND-1 | UK | 25-02-2013 | 6.5 | PSLV-C20 |
36 | స్పాట్-7 | ఫ్రాన్స్ | 30-06-2014 | 714 | PSLV-C23[15] |
37 | AISAT | జర్మనీ | 30-06-2014 | 14 | PSLV-C23 |
38 | NLS7.1 (CAN-X4) | కెనడా | 30-06-2014 | 15 | PSLV-C23 |
39 | NLS7.2 (CAN-X5) | కెనడా | 30-06-2014 | 15 | PSLV-C23 |
40 | VELOX-1 | సింగాపుర్ | 30-06-2014 | 7 | PSLV-C23 |
41 | DMC3-1 | UK | 10-07-2015 | 447 | PSLV-C28[16] |
42 | DMC3-2 | UK | 10-07-2015 | 447 | PSLV-C28 |
43 | DMC3-3 | UK | 10-07-2015 | 447 | PSLV-C28 |
44 | CBNT-1 | UK | 10-07-2015 | 91 | PSLV-C28 |
45 | De-orbitSail | UK | 10-07-2015 | 7 | PSLV-C28 |
46 | LAPAN-A2 | ఇండోనేసియా | 28-09-2015 | 76 | PSLV-C30[17] |
47 | NLS-14 (Ev9) | కెనడా | 28-09-2015 | 14 | PSLV-C30 |
48 | LEMUR | USA | 28-09-2015 | * | PSLV-C30 |
49 | LEMUR | USA | 28-09-2015 | * | PSLV-C30 |
50 | LEMUR | USA | 28-09-2015 | * | PSLV-C30 |
51 | LEMUR | USA | 28-09-2015 | * | PSLV-C30 |
*=నాలుగు ఉపగ్రహాల మొత్తం బరువు 28 కిలోలు
మూలాలు/ఆధారాలు
మార్చు- ↑ "INTERNATIONAL CUSTOMER SATELLITES LAUNCHED". Archived from the original on 2016-04-25. Retrieved 2019-01-25.
- ↑ ""India says PSLV launches generated $601 million in commercial launch fees 2013-2015 - SpaceNews.com"".
- ↑ "PSLV-C2". isro.gov.in. Archived from the original on 2016-04-02. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C3". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C7". isro.gov.in. Archived from the original on 2016-04-02. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C8". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C10". isro.gov.in. Archived from the original on 2016-04-02. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C9". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C14". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C15". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C16". isro.gov.in. Archived from the original on 2015-09-28. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C18". isro.gov.in. Archived from the original on 2015-05-07. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C21". isro.gov.in. Archived from the original on 2015-08-31. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C20". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C23". isro.gov.in. Archived from the original on 2015-10-31. Retrieved 2015-10-09.
- ↑ "PSLV-C28". isro.gov.in. Archived from the original on 2015-09-29. Retrieved 2015-10-09.
- ↑ "ISRO Crosses 50 International Customer Satellite Launch Mark". isro.gov.in. Archived from the original on 2015-10-01. Retrieved 2015-10-04.