ఈక్విడే (లాటిన్ Equidae) క్షీరదాలకు చెందిన ఒక జంతువుల కుటుంబం. దీనిలో గుర్రాలు, గాడిదలు, జీబ్రాలు ముఖ్యమైనవి. ఇవన్నీ ఈక్వస్ (Equus) ప్రజాతికి చెందినవి.

ఈక్విడే
కాల విస్తరణ: 54–0 Ma
Early Eocene to Recent
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
ఈక్విడే

Gray, 1821

వర్గీకరణ మార్చు

 
Hyracotherium
 
Orohippus
 
Hypohippus
 
Mesohippus
 
Hipparion
 
Equus (Przewalski's horse)
"https://te.wikipedia.org/w/index.php?title=ఈక్విడే&oldid=3688498" నుండి వెలికితీశారు