ఈచనారి వినాయగర్ దేవాలయం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈచనారి వినాయగర్ దేవాలయం భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఈచనారి గ్రామంలో ఉన్న హిందూ దేవుడు వినయకుడికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ ఆలయం కోయంబత్తూర్ నగరం నుండి NH 209లో దాదాపు 12 కిమీ దూరంలో ఉంది.[1]
ఈచనారి వినాయగర్ దేవాలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తమిళనాడు |
ప్రదేశం: | కోయంబత్తూరు జిల్లా |
భౌగోళికాంశాలు: | 10°55′0″N 76°59′0″E / 10.91667°N 76.98333°E |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | ద్రవిడియన్ |
వెబ్‌సైటు: | www.eachanarivinayagar.tnhrce.in |
చరిత్ర
మార్చు6 అడుగుల ఎత్తు, 3 అడుగుల వ్యాసం కలిగిన వినాయక విగ్రహాన్ని మదురై నుంచిC పేరూర్ పతీశ్వరార్ ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తరలిస్తుండగా బండి ఇరుసు విరిగి ఆలయం ఉన్న ప్రదేశంలో కూర్చున్నట్లు సమాచారం. తద్వారా ఇక్కడ ఆలయం నిర్మించబడిందని స్థల పురాణం చెబుతుంది.[2]
మూలాలు
మార్చు- ↑ "About us, Eachanari Vinayagar Temple". Government of Tamil Nadu. Archived from the original on 9 మార్చి 2016. Retrieved 9 March 2016.
- ↑ "Eachanari Vinayagar Temple" (in Tamil). en:Dinamalar. Retrieved 9 March 2016.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)